2548* వ రోజు....
శుక్రవారం (30-9-22) నాటి సీరియల్ కర్తలు 25 మందైతే - కార్యక్షేత్రం బందరు దారిలో మునసబు వీధి నుండి భారతలక్ష్మి వడ్లమర వీధి దాక! 4.18కి తొలుత చేరుకొన్న కార్యకర్తలు 6.10 దాక గ్రామ ప్రయోజనకర శ్రమానందంతో గడిపారు. అటుపిమ్మట చిరు చినుకుల్లోనే కబుర్లో - కాఫీలో....మరో 20 నిముషాలు!
...
READMORE
2547* వ రోజు...
29.9.2022 వ వేకువన ఆ వేడుక జరుపుకొన్న కార్యకర్తలు 20 మంది! ఈ దసరా శరన్నవరాత్రుల కాలంలో ఈ గ్రామ సామాజిక శ్రమదాతలది క్రొత్తరకం పండుగనుకోండి! ఆ మాటకొస్తే 8 ఏళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలకు ప్రతిరోజూ పండుగే!
అసలీ గ్రామమెరుగుదల బా...
READMORE
2546* వ రోజు...
మంగళవారం వేకువ సమయంలో కూడ ఆరుగురు కర్మవీరుల స్వచ్ఛ - శుభ్ర – భద్ర – సౌందర్య తపస్సు పోలీసు కార్యాలయంలోనే; దాన్ని ఇంకా ఇంకా రమణీయంగా - హరితమయంగా - ఆహ్లాదకరంగా ఎందుకు చేయలేమనే పంతమే!
కొంత క్లిష్టమైన – కఠినతరమైన విధులు నిర్వహించే రక్షక భటులకు వారి ఆవరణలో ఈపాటి ఆహ్లాద - ఆనందదాయక వాతావరణం కల్పిం...
READMORE
2545* వ రోజు...
26-9-22 - ఇది సోమవారం - అంటే ఇతర కార్యకర్తలు సొంత బాధ్యతలు పట్టించుకొనే, శ్రమదానానికి చిన్న ఆటవిడుపు రోజు! రెస్క్యూ టీంకు మాత్రం ఊరికి సంబంధించిన తమ ప్రణాళికల్ని అమలు పరిచే రోజు!
ఆ అమలు ...
READMORE
2544* వ రోజు...
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
సుందర చల్లపల్లి నిర్మాణంలో 2544* వ నాడు.
...
READMORE