...

2498* వ రోజు...

     4.8.22 - గురువారం వేకువ కూడ గ్రామ శ్రమదాతలది - అదే సన్ముహుర్తం - 4.17 నుండి 6.05 దాక! ఈ 22 మందిది ఆ 105 నిముషాలు ఏ రోజైనా అదే సందడి – తమ ఊరి ఉమ్మడి ప్రయోజనార్థం అదే కర్తవ్య దీక్ష! ఏ నాటి కానాడు ముందస్తుగా అదే ప్రణాళికాబ...

READMORE
...

2497* వ రోజు....

   3.8.22 - మళ్లీ మరొక బుధవారం – వేకువ 4.19 కే 11 మందీ, క్షణక్షణంగా అంతేమందీ - వెరసి 22 మంది నిర్వహించిన వీధి పారిశుద్ధ్య...

READMORE
...

2496* వ రోజు.....

      31-7-22- ఈ జులై మాసాంతపు రోజున కూడ బెజవాడ బాటలోని ఆటోనగర్ అనబడే ప్రాంతాన కూడ వేకువ 4.18 నుండీ మళ్ళీ అవే శ్రమదాన సౌందర్యాలు! ఐతే - 34 మంది కార్యకర్తల కృషితోనూ 40 గజాల కన్న మించని పురోగతి! ఏ వీధి - ఎన్ని గజాలు శుభ్రపడిందని కాదు – తమ ఊరి బాగు కోసం జరిగే ఒక సుదీర్ఘ విశిష్ట యజ్ఞంలో ఎందరు కార్యకర్తలు - ముఖ్యంగా క్రొత్త వారు -  ...

READMORE
...

2495* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!      నేటికి శ్రమదాన పని దినాల సంఖ్య అక్షరాలా-@2495*...

READMORE
...

2494* వ రోజు......

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం 2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే!         29.07.2022 వ వేకువ సైతం అదే సమయం-25 మంది స్వచ్చ కార్యకర్తలది అదే స్ఫూర్తి- అదే కార్యోత్సాహం- అవే 105 నిముషాల సమయ త్యాగం- ఇంకా అదే సహనం...! ఎనిమిదేళ్లుగా ఒక సముచితాశయంతో ప్రస్థానించే కర్మ వీరులలో ఏ పునరాలోచనా లేదు...

READMORE
<< < ... 253 254 255 256 [257] 258 259 260 261 ... > >>