2058* వ రోజు...
ఈ రోజు వేకువ సమయాన కూడ అదే వేళకు - 4.02 - 6.05 (నాకు బొత్తిగా నమ్మకం ఉండదు గాని) బహుశా ఈ ముహూర్తం స్వచ్చ సైన్యానికి బాగా “అచ్చి వచ్చి” ఉంటుంది! ఎందుకంటే - వీళ్లు చాలా మార్లు పగలు, సాయంత్రం, రాత్రి వేళల్లో కూడ శ్రమదానాలు చేశారు గాని, 99.9 శాతం రోజులు వీరి శ్రమదాన ప్రారంభం మాత్రం ఒక్కట...
READMORE
2057* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ మనం వాడవద్దు.
2057* వ నాటి సమయ శ్రమదానాలు !...
READMORE
2056* వ రోజు...
ఈ ఆదివారం చీకటి సమయంలో వేకువ 4.01 కే పాత శివరామపురం దగ్గరి పెద్ద కోళ్ళ ఫారం దగ్గరికి చేరుకొన్న ఉభయ (చల్లపల్లి – శివరామపురాల) గ్రామాలకు చెందిన 32 మంది స్వచ్చంద సేవకులు రెండు గంటలకు పైగా – 6.10 నిమిషాల దాక తమ బాధ్యతాయుత ఆదర్శ శ్రమదానంలో కృతార్ధులయ్యారు. రెండు వారాలకు పైగా పట్టిన గ్రామ సమాజ కర్తవ్య నిర్వహణ సఫలీకృతమై ...
READMORE
2055*వ రోజు...
కాలంతో పోటీపడుతూ, నేటి వేకువ కూడ 4.02 – 6.10 సమయాల నడుమ – ఉభయ శివరామపురాల మధ్యస్థంగా – కోళ్ళ సముదాయాల పరిశ్రమ దగ్గర – పెదకళ్లేపల్లి రహదారి, తదిరు ప్రక్కల ...
READMORE
2054*వ రోజు...
ఈ వేకువ 4.00 కాకముందే హడావిడి చేసిన వర్షం 30 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమదాన ప్రారంభాన్ని 5 నిముషాలు ఆపగలిగిందే తప్ప వారి సంకల్పంలోను, బాధ్యతా నిర్వహణంలోను ఏ మార్పు లేదు. సమయం-4.05 నుండి 6.05 దాక! స్తలం- కొత్త, పాత శివరామపురాల నడుమ గల పెదకదళీపుర రహదారి. స్వచ్చ కార్యకర్తల విభాగాలన్నీ ఒకే ప్రాంతంలో-ఒకే కృషి ...
READMORE