3383* వ రోజు...
ఈ గురువారం(13.2.2025) గగనము నుండి చల్లని పొగ మంచు జాలువారుతున్నా పట్టించుకోకుండా పనిముట్లు పట్టుకుని సరిగ్గా 4:22 కి ఈరోజు శ్రమదానం ప్రారంభమైనది..
కొమ్మలు, రెమ్మలు విపరీతంగా పెరిగి పెద్దవై దట్టమైన అడవి లాగ తయారవ్వగా ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పొడవాటి ...
READMORE
3382* వ రోజు ...
ఈ బుధవారం (12.02.2025)అరుణోదయమున అనేకమందికి ఆదర్శవంతంగా నిలుస్తూ మంచును సైతం లెక్కచేయక సుమారు 4.15 ని.. లకు పొగ మంచు కారు చీకటిలో చిన్న చిన్న కాంతి వెలుగులో ఈరోజు శ్రమదానం ప్రారంభం అయ్యింది...
రోడ్డు ...
READMORE
3381* వ రోజు ...
మంగళప్రదమైన ఈ మంగళవారం (11-2-25) బ్రహ్మకాలంలో శివరామపురం సమీపస్ధ మేకలడొంక ప్రాంతాన 35 మంది కృషి రహదారి స్వచ్చ – శుభ్రప్రదంగా మారింది. 4:18 కి పనిలో దిగబోతున్న పదముగ్గురూ మంచులో కప్పడిపోయి, ముఖాలెవరివో కూడ తెలియడం లేదు!
వంతె...
READMORE
3380* వ రోజు ...
శ్రమ జాలువారింది శివరామపురం రోడ్డులోని మేకలడొంక ప్రాంతంలో! ఈ కొద్దిమంది కష్టంతోనే 4.17 - 6.16 నడుమ సదరు వీధి 100 గజాలకు మించి బాగుపడకపోను – తమ పరిధిలోనిదిగావున పెదప్రోలు పంచాయతి వారు అక్కడి నుండి శివరామపురందాక ఇటీవల కొంత శుభ్రపరచడం వల్ల ఈ మాత్రం పని జరిగింది!
ఐతే -...
READMORE
3379* వ రోజు ...
3379* వ వీధి శ్రమ ఆదివారం (9-2-25) నాటిది!
కార్యకర్తల లెక్క 50 కి పెరగడానికదొక కారణం కావచ్చు. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల నుండి దాసరి లక్ష్మీ రాణి (Retd. SBI Manager) గారి పిలుపుతో వేకువ 4.16 కే 2K.M. దూరంలోని శివరాంపురం రోడ్డుకు à°...
READMORE