...

3709* వ రోజు ....

   చల్లపల్లి-సామాజిక శ్రమదానమంటే చప్పగా జరిగే మ్రొక్కుబడి తంతు కాదనీ, పడమటి వీధి మస్తాన్ సోదరునితో సహా 45 మంది సృజనాత్మకంగా నిర్వహించే వీధి పండుగనీ ఇప్పటికే చాలా మార్లు ఋజువయింది!                అలాకాకుండే ఈ వేకువ 4:20 కే 20 మంది పబ్లిక్ టాయిలెట్ల వద్ద కఠిన శ్రమకు ఉద్యుక్తులవుతారా? 6...

READMORE
...

3708* వ రోజు ....

 పై 32 సంఖ్యలో SRYSP కళాశాల వద్ద శుభ్రపరచిన JP &DP ప్రసాదుల ద్వయం ఈ (శుక్రవారం-9-1-26) నాటి గ్రూపు ఫోటోలో కనిపించదు. వాళ్లకు బదులు ఊళ్లోకెల్లా సీనియర్ మోస్ట్ వైద్యుడు దుగ్గిరాల శివప్రసాదు గారు వచ్చి - 88 ఏళ్ల వయసులోనూ తడబాటు లేకుండ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు మ్రోగించారు! ...

READMORE
...

3707* వ రోజు ....

 జోరు తగ్గని రహదారి సేవలు - @ 3707* అవి గురువారం ( 8.1.2026)నాటివి...

READMORE
...

3706* వ రోజు ....

 స్వచ్ఛసుందరీకరణలో మరొక రోజు - @ 3706* ఈ వేల పని దినాల సంఖ్య అలా.. అలా.. పెరిగి పోతూనే ఉంటుందనీ, గ్రామ వీధుల - రహదార్ల అపవిత్రీకులూ, బాధ్యతా రహితులూ పుష్కరకాలం పిదప కూడ తమ అలవాటు మానుకోరనీ ఈ బుధవారం (7.1.26)  కూడ ఋజువౌతూనే ఉన్నది! వాళ్లదా - ఈ మొండి స్వచ్ఛ కార్యకర్తలదా- అంతిమ విజయం ఎవరిదో త్వరలో తేలవలసి ఉంది!...

READMORE
...

3705* వ రోజు ....

 ఈ 3705 *వ వేకువ  (6-1-26) కూడా...! - రహదార్ల శుభ్ర- సుందరీకరణ వ్యసనపరులు 4.16 కే అవనిగడ్డ బాటలోని అతి పెద్ద వడ్ల మర దగ్గర ప్రత్యక్ష మయ్యారు. -  కార్యకర్తల సంఖ్య మాత్రం ఊరి జనాభాతో పోలిస్తే బాగా పొదుపు పాటించి రెండు డజన్లకే పరిమితమయింది!...

READMORE
<< < ... 19 20 21 22 [23] 24 25 26 27 ... > >>