...

3724* వ రోజు ....

 శ్రమదానం సంగతికొస్తే – ఎట్లైనా ఆదివారం (25.1-26) ఆదివారమే @ 3724* లేకపోతే - నిన్నటి కార్యకర్తలు 45 మందైతే, నేటి గ్రామ సామాజిక కర్తవ్య పరాయణులు 53+11 మందా? (+ తరువాతి వారు దాతలూ, అతిథి కార్యకర్తలూ!) పని జరిగిన కాలం వేకువ 4.15 - 6.16 మధ్య 70 కి పైగా పని గంటలు! సేవలందుకొన్న వీధి 6 వ నంబరు కాలువ నుండి రిలయన్స్ మాల్ రోడ్డు దాక....

READMORE
...

3723* వ రోజు ....

   ఆ సంఖ్య 46, అందులో 17 మందైతే మరీ 4:14 కే హాజరు! ఆగినది నాగాయలంక రోడ్డులోని కరీముల్లా డ్రసెస్ వద్ద, పని చేసింది RTC బస్ స్టాండు మూల నుండి బెజవాడ -బందరు రోడ్ల దాకా!   &n...

READMORE
...

3722* వ రోజు ....

ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721* ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రక...

READMORE
...

3721* వ రోజు ....

 ఇప్పుడు ఇదొక సంపూర్ణ స్పచ్ఛ- శుభ్ర – సుందర బస్ ప్రాంగణం @ 3721* ఈ గురువారం (22-1-26) కూడా అదే RTC బస్ ఆవరణంలోనూ, కుడి-ఎడమ-మధ్య- ద్వారాలలోనే 34 మంది రకరకాల ప్రయత్నాలు! అందులో కొందరివైతే ప్రవేశ ద్వారం వద్ద ఘాటు కంపుకొట్టే మినీ డంపింగు తొలగింపు పనులు! అక్కడ సీసాల - గ్లాసుల - ప్లాస్టిక్ దరిద్రాల వద్ద ముప్పావు గంట పని చేసిన ఏడెనమండుగురి మొండి ధైర్యానికి జోహార్లు!...

READMORE
...

3720* వ రోజు ....

 బస్టాండు దక్షిణ ఖాళీ భాగంలో కూడా.... @3720*                బుధవారం వేకువ (21.1.2026)  సమయపు – 4.15 – 6.20  మధ్య సైతం స్వచ్చ కార్యకర్తల ప్రవర్తన ఎప్పటిలాగే!  32 మంది సేవల్ని అప్పనంగా పొందిన RTC ముఖ్య ప్రాంగణంతో బాటు పూర్వకాలపు మరుగు దొడ్లూ,  ఎవరో లీజుకు తీసుకొన్న దక్షిణ భాగమూ కాలుష్యాలను కోల్పోయి పరిశుభ్ర సుందరంగా విరాజిల్లుతున్నవి!...

READMORE
<< < ... 16 17 18 19 [20] 21 22 23 24 ... > >>