2028*వ రోజు...
ఈ నాటి ఆదివారపు ఉక్కపోస్తున్న వేకువలో మెజారిటీ గ్రామస్తులు గాలి నియంత్రణ (A/C) ల వాయుపంఖా (ఫోన్) ల రక్షణలో సుఖ నిద్ర చెందే సమయాన – ఖచ్చితమైన సమయ నియమానుసారం – గత నిర్ణయానుసారం 42 మంది స్వచ్చోద్యమకారులు నడకుదురు మార్గంలోని కోమలానగర్ ప్రధాన వీధిలో (4.00 – 6.10) రెండు గంటల పాటు ప్రజోపయుక్త శ్రమదాన విన్యాసాలు ప్రదర్శించారు....
READMORE
2026* వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.
2026* వ నాడు దిగ్విజయంగా ముగిసిన పొరుగు పంచాయతీ బాట శ్రమదానం!
...
READMORE
2025 * వ రోజు...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.
2025* వ నాటి బాధ్యతా నిర్వహణలు! ...
READMORE
2024*వ రోజు...
గ్రామ స్వస్తత కోసం అంకితులైపోయిన స్వచ్చ కార్యకర్తలకు-“ఎన్ని వేల రోజులు - ఏమి రికార్డులు-ఎవరి మెప్పుదలలు, ఎవరెవరి దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార పరంపరలు.... “వంటి వేవీ గుర్తుండవు! ద్రోణ గురువు నిర్దేశించిన “ పక్షి కన్ను” మీదే తప్ప ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జునుడే వీళ్లను చూసినప్పుడు నాకు గుర్తుకొస్తాడు! ఈ నాటి వేకువ 4.05 - 6.12 వేళల నడుమ సగటున తమ ఇళ్ల నుండి 3 కిలో మీటర్ల దూరాన పాగోలు మార్గం - మహాబోధి బడి మలుపు నుండి, అవనిగడ్డ రోడ్డు దాపున మురుగు వాగు వంతెన దగ్గర, స్వచ్చ కార్యకర్తలే నిర్మించిన స్వచ్చ సుందర టాయిలెట్ల వద్ద- ...
READMORE
2023*వ రోజు...
ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక, ఊరి మేలు కోసం తమకు తాము విధించుకొన్న- వేల దినాల నుండి క్రమం తప్పక నియమ నిష్ఠా గరిష్టంగా చేస్తున్న- ఈ కలికాలపు - 2020 వ సంవత్సరంలో చాలా మంది చీదరిం...
READMORE