...

2022* వ రోజు...

ఈనాటి వేకువ జామున కూడ స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణం కోసం అదే సమయం(4.00-6.05)- అదే శ్రమదానం- 40 మంది చిందించిన అవే చెమటలు- అదే ఫలితము - 2 గంటల పాటు మెదళ్లకు ఒడలుకు పదునులు- పనులు! (సందర్భం వేరు గాని- 60 ఏళ్ల నాటి డా. కొమ్మూరి వేణు గోపాల రావు గారు మేనరికాలను నిరసిస్తూ వ్రాసిన “ ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల పేరు గుర్తుకు వస్తున్నది!)...

READMORE
...

2021*వ రోజు...

    నికరమైన బ్రహ్మముహూర్తాన – 3.58 నుండి 6.12 నిముషాల దాక – మహాబోధి పాఠశాల ప్రాంగణ గౌతమబుద్ధుని సాక్షిగా పాగోలు పరిధిలోని రహదారి కుడి ఎడమలలో 55 మంది సమాజ కార్యకర్తల శ్రమదాన విన్యాసాలు యధేచ్చగా సాగిపోయాయి. రెండు వారాల స్వచ్చ – సుందర తపోదీక్షా దక్షతతో ఈ మార్గమంతా కొత్త జీవకళతో చూసి, నడచి తీరాలనిపిస్తున్న సంగతి సరేగాని – ఈ విభిన్న నేపధ్యాల స్త్రీ – బాల – వృద్ధ – ఔద్యోగిక – వృత్తి నిపుణ వ్యక్తుల తాత్త్విక పునాదులేమిటి? 2021 దినాలుగా ఏ బలీయశక్తి వీళ్లన...

READMORE
...

2020*వ రోజు...

 సంఖ్యాపరంగా కొంత చిత్రంగాఉన్న ఈ నాటి వేకువ జామున కూడ 4.00 కే శ్రమదాన సందడి మొదలై రెండు గంటల పాటు పాగోలు బాటలోని మహాబోధి దక్షిణపు ‘సాంచి స్థూపాకార మహాద్వారం’ సమీపంలో 48 మంది స్వచ్చ కార్యకర్తల గ్రామ సామాజిక బాధ్యతలు నెరవేరాయి! పాతకాలం సినిమా కవి (పింగళి నాగేంద్రరావు) పాట వ్రాసినట్లు – ...

READMORE
...

2019*వ రోజు...

 4.01 – 6.00 నడుమ పాగోలు బాటలో – మహాబోధి పాఠశాల దరిదాపుల్లోనే నాలుగు విధాలుగా జరిగిన గ్రామహిత చర్యలలో 38 మంది కార్యకర్తలు వారి వారి పనితనాలను చూపించారు.           కరోనా కష్టాన్ని, భయాన్ని కూడ మరిపిస్తున్న 44 డిగ్రీల మండు వేసవిలో...

READMORE
...

2018*వ రోజు...

  మహాబోధి పాఠశాల ముఖద్వారం దగ్గర 4.06 కు మొదలైన నేటి ఉషోదయ శ్రమదానం బండ్రేవు కోడు కాల్వ వంతెన దాక దారి కిరు ప్రక్కల, డ్రైను లోపలి తట్టులలో వెదకివెదకి కాలుష్యాలను తొలగించి మూడు రకాలుగా ఈ పాగోలు రోడ్డుకు సేవలందించారు. ఈ 41 మంది ఉభయ గ్రామాల కార్యకర్తల శ్రమదాన వైవిధ్యం ఇలా ఉన్నది! ...

READMORE
<< < ... 365 366 367 368 [369] 370 371 372 373 ... > >>