...

3578* వ రోజు .. ...

   తెల్లవారుజాము 4.15 ని.లకు బండ్రేవు కోడు వంతెన వద్ద 9 మంది కార్యకర్తలు ఫోటో దిగి పని మొదలుపెట్టారు.           హైవే రోడ్ కు రెండవ వైపు ఉన్న గద్దగోరు మొక్కలలో కలుపును మొత్తం లాగి శుభ్రం చేస్తూ కొంతదూరం వెళ్లారు. వంతెన ప్రక్కగా ఉన్న మార్జిన్ వద్ద పల్లంలోకి మట్టి జారకుండా ట్రాక్టర్ పై తాటి బొండు తీసుకొచ్చి పేర్చారు.           ఒక...

READMORE
...

3577* వ రోజు .. ...

  216 జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన వద్ద 4.12 ని.లకు 15 మంది కార్యకర్తలతో ఈరోజు ఆదివారం కార్యాచరణ మొదలైంది.           వంతెన వద్ద నుండి క్లబ్ రోడ్ వరకు ఉన్న మొక్కలను పరిరక్షించే పనిలో అందరూ నిమగ్నమయ్యారు. మొక్కలను పసిబిడ్డ లాగ చూసుకుంటారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఈ పరిరక్షణా కార్యక్రమం. మొదళ్లను బలం చేసి కర్ర కట్టి రక్షణగా కం...

READMORE
...

3576* వ రోజు .. ...

     జాతీయ రహదారిపై బండ్రేవు కోడు వంతెన దగ్గర తెల్లవారుజాము 4.13 ని.లకు 14 మంది కార్యకర్తలు పనిముట్లు చేతబట్టి కార్యరంగంలోకి దిగారు.           మొక్కల చుట్టూ ఉన్న కలుపును, గడ్డిని తీసివేసి పాదులు సరి చెయ్యడం రహదారి క్రింది భాగంలో ఇబ్బడిముబ్బడిగా ఉన్న జిల్లేడు చెట్లను మొదళ్లతో సహా తీసివేయడం జరిగింది.           కొంత...

READMORE
...

3575* వ రోజు .. ...

   216 జాతీయ రహదారిపై బండ్రేవుకోడు వంతెన వద్ద వేకువజాము 4:19 నిమిషాలకు 9  మంది కార్యకర్తలు మొక్కల పరిరక్షణా చర్యలకు సిద్ధమయ్యారు.           వంతెన వద్ద నుండి మొదలుపెట్టి దారి ప్రక్కన మొక్కలలో కలుపు, పిచ్చి గడ్డి ఏరివేస్తూ వంతెన మీద ఇటీవల బాగుచేసి...

READMORE
...

3574* వ రోజు .. ...

   జాతీయ రహదారిపై ఉన్న గంగులవారిపాలెం రోడ్ మొదట్లోని చల్లపల్లి స్వాగత ద్వారం వద్ద ఈరోజు తెల్లవారుజామున 4:23 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు ప్రప్రధమ ఘట్టమైన మొదటి ఫోటో దిగి కార్యాచరణలో దిగారు.           స్వాగత ద్వారానికి కుడి ఎడమల ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ ప్రక్కన కొద్ది దూరం కాలికి మట్టి అంటకుండా G.S.B. పోయడాని...

READMORE
<< < ... 36 37 38 39 [40] 41 42 43 44 ... > >>