...

3563* వ రోజు .....

 17.08.2025 ఆదివారం 3563* వ రోజు నాటి స్వచ్చోద్యమ మరుపురాని సన్నివేశములు!           216 జాతీయ రహదారిపై నేడు 47 మంది (స్వచ్ఛ కార్యకర్తలు + 1974 బ్యాచ్ గుంటూరు మెడికల్ కాలేజి డాక్టర్ల బృందం) కలుసుకుని అపరిశుభ్రతపై పోరాటానికి సిద్ధమయ్యారు....

READMORE
...

3562* వ రోజు .....

 16.08.2025 శనివారం 3562* వ రోజు నాటి స్వచ్చోద్యమ శ్రమ యజ్ఞం!...

READMORE
...

3561* వ రోజు .. ...

 216 జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కొద్ది రోజులుగా జరుగుతున్న స్వచ్చ సేవలలో భాగంగా తెల్లవారుజాము 4:21 నిమిషాలకి 9 మంది కార్యకర్తలు పనిముట్లను చేతబట్టి రంగంలోకి దిగారు. పెరిగిన సువర్ణ గన్నేరు మొక్కలతో పాటు అంతే స్థాయిలో ఏపుగా పెరిగిన మాచర్ల కంపను వేర్లతో సహా లాగి గుట్టవేస్తున్నారు. ఆ మాచర్ల కంప గుట్టను కోతకు గురైన హైవే మార్జిన్ గుంటలలో వేసి సరిజేస్తున్నారు.           రో...

READMORE
...

3560* వ రోజు .....

   నేడు 216 జాతీయ రహదారిలోని కాసానగర్ జంక్షన్ వద్ద ఉన్న చెక్ పోస్ట్ వద్ద వేకువ 4:19 నిమిషాలకు 11 మంది కార్యకర్తలు కలుసుకుని చెక్ పోస్ట్ వద్ద నుండి మచిలీపట్నం వైపు రోడ్డుకి ఎడమ ప్రక్కన గతంలో పెట్టిన సువర్ణగన్నేరు మొక్కల వద్ద పాదులు చేసి,           ఎ...

READMORE
...

3559* వ రోజు ... ...

 ఈరోజు తెల్లవారుజాము 4:23 నిమిషాలకి 8 మంది కార్యకర్తలు జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద మొదటి ఫోటో దిగారు.           రాత్రి నుండి విపరీతమయిన వర్షం, గాలులతో అంతా జలమయమయ్యి తెల్లవారుజాము 3 గంటలు దాటే వరకూ వర్షం పడుతూనే ఉంది. అయినా సరే కొంచెం వర్షం ఆగినదే తడవుగా పనిముట్లు చేతబట్టి  కార్యోన్ముఖులయ్యారు. మాలక్ష్యం, మా గమ్యం, మా గమనం ఈ ఊరి స్వచ్ఛ...

READMORE
<< < ... 39 40 41 42 [43] 44 45 46 47 ... > >>