3538* వ రోజు ...
వేకువ జామున 4.12 నిమిషాలకు 9 మంది కార్యకర్తలు గంగులవారిపాలెం దారిలో పని మొదలుపెట్టారు. నిన్న జరిగిన స్వచ్ఛ సేవలకు కొనసాగింపుగా పిచ్చి మొక్కలు, గడ్డి కలుపును తీసివేసి కార్యకర్తలు నాటిన పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కల పెరుగుదలకు ఆటంకం లేకుండా చేశారు.
...
READMORE
3537* వ రోజు ...
హైవేకు ఆనుకుని ఉన్న గంగులవారిపాలెం రోడ్లో వేకువ జామున 4.15 నిమిషాలకు 8 మంది కార్యకర్తలు పని ప్రారంభించారు. గంగులవారిపాలెం రోడ్డు మొదట్లో నుండి రెండు ప్రక్కల కార్యకర్తలు అంతకుముందు పెట్టిన రకరకాల మొక్కలు చుట్టూ ఉన్న కలుపును గడ్డిని పిచ్చి మొక్కలను లాగేసినారు.
గంగులవారిపాలెం రోడ్డుకు రెండు వైపులా అటు కొంతమంది కార్యకర్తలు ఇటు కొంతమంది కార్యకర్తలు కొద్ది దూరం చాలా...
READMORE
3536* వ రోజు ...
వేకువ జాము 4.18 నిమిషాలకు 8 మంది కార్యకర్తలతో జాతీయ రహదారిపై చల్లపల్లి స్వాగతద్వారం సమీపంలో పనికి ఉపక్రమించారు. చిన్నగా నేనున్నానంటూ వర్షం చినుకులు మొదలైనప్పటికీ ఎవరి పని వారిదే అన్నట్లుగా కార్యకర్తలు పని ముట్లు చేతబట్టి సువర్ణ గన్నేరు మొక్కలకు క్రింది భాగంలో ఉన్న కలుపును, పిచ్చి మొక్కలను లాగి శుభ్రం చేసుకుంటూ వెళుతున్నారు.
రోడ్డు...
READMORE
3535* వ రోజు...
20.07.2025 - 3535* వ రోజు నాటి స్వచ్ఛ సేవా యజ్ఞం !
వేకువ జామున 4.21 నిమిషాలకు 13 మంది స్వచ్ఛ కార్యకర్తలు 216 జాతీయ రహదారి పైన గంగులవారి పాలెం రోడ్డు స్వాగత ద్వారానికి సమీప...
READMORE
3534* వ రోజు . ...
నేటి ఉదయం 4.23 నిమిషాలకు 16 మంది కార్యకర్తలతో మొదలైన శ్రమదానం జాతీయరహదారి బండ్రేవు కోడు వంతెన దగ్గర నుండి గంగులవారిపాలెం రోడ్డు వరకు పసుపు కాంతులీనూతూ చూపరులను ఆకర్షిస్తున్న సువర్ణగన్నేరు పూల మొక్కల వద్ద శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. ఆ మొక్కల క్రింద ఉన్న పిచ్చి కలుపు మొక్కలు, పిచ్చి తీగ మొక్కలు, కలుపు గడ్డిని క్రింది భాగంలో శుభ్రం చేసినారు.
రో...
READMORE