...

3528* వ రోజు ....

 13.07.2025 ఆదివారం 3528* వ రోజు నాటి శ్రమదాన వివరములు!            హైవే రోడ్ లోని క్లబ్ రోడ్ కు దగ్గరలో 4.18 ని. వేకువ జామున13 మంది కార్యకర్తలు మొన్న చ...

READMORE
...

3527* వ రోజు . ... ...

         ముందుగా నిన్న సమీక్షా కార్యక్రమంలో అనుకున్నట్లుగా నేటి వేకువ 4:20 నిమిషాలకి బైపాస్ రోడ్డులోని  దాసరి రామమోహనరావు  గారి ఇంటి సమీపంలో 16 మంది కార్యకార్తలు గ్రూప్ ఫోటో దిగి రోడ్డు ప్రక్కల ఉన్న పిచ్చి మొక్కలను, అడ్డదిడ్డంగా పెరిగిన గడ్డిని పరిశుభ్రం చేశారు. ఆ సమీపంలోని వారి ఇంటి పెరట్లో బాగుచేసుకుని రోడ్డు ప్రక్కనే పడవేసి నిర్లక్షంగా వదిలేసిన పెద్ద చెత్త గుట్టను కార్యకర్తలు ట్రాక్టర్ లోకి లోడింగ్ చేసి డంపింగ్ కేంద్రానికి తరలించారు. ...

READMORE
...

3526* వ రోజు . ... ...

  వేకువ జామున 4:17 నిమిషాలకే 9 మంది కార్యకర్తలు హైవే రోడ్డు వద్ద (క్లబ్ రోడ్ కు అతి సమీపంలో) సేవలకు ఉపక్రమించారు. రహదారి క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ మరియు వేరు వేరు రకాలైన నానాజాతి లాంటి గడ్డి దట్టంగా పెరిగి, చూడడానికి అందవికారంగా ఉన్న గడ్డిని మొత్తం కొంతమంది కార్యకర్తలు మరియు గడ్డి కోయు యంత్రంతో ఒక కార్యకర్త శుభ్రపరిచారు. మరికొంత మంది గొర్రులతో ఎండిపోయిన ముళ్ళ కంపలను లాగి పనికి అడ్డం లేకుండా చేశారు.          ఏది ఏమై...

READMORE
...

3525* వ రోజు . ... ...

  నేటి వేకువ 4:17 నిమిషాలకే జాతీయరహదారిపై ఊరి శుభ్రత కోసం 15 మంది పాల్గొని మొదటి ఫోటో దిగి కార్యకర్తలంతా ఒకరికొకరు గ్లౌస్ వేసుకుని ఎవరికి కావలసిన  పనిముట్లు వారు తీసుకుని ఊరి సేవ కోసం పాల్గొన్నారు.          హైవే లో రోడ్డు మార్జిన్ లో రోడ్డుకు ఎగువ భాగాన, దిగువ భాగాన గత సంవత్సరం 1974 బ్యాచ్ గుంటూరు వైద్య కళాశా...

READMORE
...

3524* వ రోజు . ... ...

        216 జాతీయ రహదారి పైనే గత నెలరోజులు పైగా జరుగుతున్నటు వంటి స్వచ్చ సేవలకు కొనసాగింపుగా ఈరోజు తెల్లవారుజామున 4:13 నిమిషాలకు 17 మంది  కార్యకర్తలు క్లబ్ రోడ్ కు అతి సమీపంలో పనికి సిద్దమయ్యారు. గత సంవత్సరకాలం క్రితం మొక్కలు నాటిన దగ్గర నుండి మధ్యలో ఒకటి రెండు సార్లు ట్రస్టు కార్మికులు ఆ ప్రాంతంలో పని చేశారు. దాని వలన గడ్డి, పొదలు, జిల్లేడు చెట్లు దట్టంగా పెరిగి కార్యకర్తలకు ఊపిరి సలపనంతగా కావలసినంత పని అక్కడ సిద్దంగా ఉంది.          ఆ పని...

READMORE
<< < ... 46 47 48 49 [50] 51 52 53 54 ... > >>