...

3819* వ రోజు ......

       4:15 కే - ఈ ఏప్రిల్ మాసాంతాన శ్రమ త్యాగ సంసిద్ధులు 11 మందీ, క్రమక్రమక్రమంగా మరో 24 మందీ-                6:10 దాక యధాశక్తిగా పాటుబడ్డారు. వాళ్ళ శారీరక కష్టానికి స్థలం సాగర్ టాకీసు బైపాస్ వీధిలోని పాలకేంద్రం ప్రక్కనేగల 5 ఎకరాల ఖాళీ పొలం! ...

READMORE
...

3818* వ రోజు ......

       ఆ పండుగ జరిపిన వారు ఈ బుధవారం (29-4-26) వేకువ 4.20 కి 12 మందీ, 4.45 కు పదిమందీ, ...

READMORE
...

3817* వ రోజు ......

       అది రెవిన్యూ కార్యాలయాల, పాలకేంద్ర ప్రాంతాన 5 ఎకరాల ఖాళీలో జరిగింది; దాని ప్రారంభ - ముగింపు వేళలు ఎప్పటిలాగే వేకువ 4.19 - 6.09; అందలి మట్టి పెళ్లల మధ్య జాగ్రత్తగా పనిచేసిన కార్యకర్తలు 32 మంది! ...

READMORE
...

3816* వ రోజు ......

     ఈ నాటి తమ సామాజిక బాధ్యతలకు కారకర్తలు నిన్ననే నాగాయలంక బాటలోని వడ్లమర ప్రాంతమని ఎన్నుకొన్నారు. ఈ వేకువ ఒకటి కాదు - 4.04 కూ, 4.14 కూ 2 ప్రారంభ ఫొటోలున్నవి చూశారా? కొందరు కార్యకర్తల పని తొందర అట్లా ఉంటది మరి! ...

READMORE
...

3815* వ రోజు ... ...

 ఆదివారం (26.4.26) ముగిసిన పాగోలు రోడ్డు సుందరీకరణ కథ @ 3815* కథ అనగానే అదేదో అందమైన ప్రేమ కథో – RMP శేషు గారు పాడిన ‘అర్థనగ్న తారల అంగాంగ ప్రదర్శనల’ సినిమా కథో అనుకొనేరు !...

READMORE
...

3814* వ రోజు ......

   అంటే-శని ఆదివారాలు తప్ప మిగిలిన 5 రోజులూ అది చప్పగా జరుగుతుందని కాదు, ఆ రెండు రోజుల కార్యకర్తల సంఖ్సగాని, క్రొత్త కార్యకర్తల ప్రవేశం గాని, సామూహిక శ్రమోత్సవం గాని వేఱుగా ఉంటాయి. ...

READMORE
...

3813* వ రోజు ......

  పని దినం సంఖ్య శుక్రవారం(24-4-26) నాటిది! పనులకు దిగిన కర్తవ్య దీక్షితుల సంఖ్య 34! పనుల కేంద్రం పాగోలు గ్రామ పరిధిలోని చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతం! రహదారి పారిశుద్ధ్య ప్రయత్న వేళ 4.23 – 6.10 AM.                మరి ఇంతకీ ఆ పనులేమైనా సుకుమారమైనవా – మర్యాదకరమైనవా - అంటే, అదీ చెప్పలేము! ప...

READMORE
[1] 2 3 4 5 ... > >>