
3939* వ రోజు...
39 39* అనే పని రోజు సంఖ్య శనివారం (29-8-26) నాటిది! చివరి సాముహిక ఛాయ చిత్రంలో కనిపించే 53 మందిలో 43 మంది రెగ్యులర్ కార్యకర్తలు, ...
READMORE
39 39* అనే పని రోజు సంఖ్య శనివారం (29-8-26) నాటిది! చివరి సాముహిక ఛాయ చిత్రంలో కనిపించే 53 మందిలో 43 మంది రెగ్యులర్ కార్యకర్తలు, ...
READMORE
శుక్రవారం (28-08-26) నాటి పని దినం సంఖ్య 3938* ఇక - వేకువ పని సమయపు కొలత చెప్పేదేముంది ...
READMORE
అది గూడా గంగులవారిపాలెం రోడ్డులోని భవఘ్నినగరులోనే పాక్షికంగా వానలో తడుస్తూనే! శ్రమకారులు 25 కు మించలేదు. ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి పిలవడం భావ్యం కాదనుకొని కార్యకర్తలు ఎవరినైనా పిలిచే పని చేయలేదు! ఇక వేకువ 4.23-6.05 నడుమ శుభ్రపడిన వీధి భాగం తక్కువా, కష్టం మాత్రం ఎక్కువా! అందుకొక కారణం వానకు రోడ్డు త...
READMORE
ఇది శనివారమూ కాదు, ఆదివారమూ కాదు, శ్రమదానోద్యమంలో ఏదైనా ప్రత్యేక పండగ రోజూ కాదు - స్థానిక గంగులవారిపాలెం వీధిలోని భవఘ్ని నగర - శాయినగరుల నుండి అదనంగా వీధి కోసం శ్రమించాలని బహుశా - వర్షం వల్ల కావచ్చు - ఎవరూ రానూ లేదు! ఐనా ఈ బుధవారం (26-08-2026) 4:00 AM కు ముందు ...
READMORE
అసలీ కార్యకర్తలెలాంటి వాళ్లంటే - 1. రోజు ప్రొద్దున్నే ఊరిలో ఏదో ఒక వీధిని శుభ్రపరచనిదే, డ్రైన్ పని తీరును మెరుగు పరచనిదిచే, తామే నాటి, సాకిన చెట్ల...
READMORE
ఈ రోజు కూడ చక్కటి వర్షమే గాని - అది 4:00AM కు ముందుగా – పని సమయంలో మాత్రం చినుకులు పడుతునే ఉన్నా రకరకాల గంగులవారిపాలెం వీధి పనులకు అభ్యంతరకరంగా కాదు. రోడ్డంతా తడిగా - అక్కడక్కడా మడుగుగా, బాట ప్రక్కల బురదగా ఉన్నమాట వాస్తవమే కాని – ఈ కార్యకర్తలు నిన్నో – మొన్నో వీధి శుభ్ర - హరిత – సుందరీకరణలు చేపట్ట...
READMORE
ఈ 23-8-26 (ఆదివారం) శ్రమదానం 30+ ముగ్గురిది; గంగులవారిపాలెం వీధి మలుపు వద్దనే జరిగినది; చాల వరకు వర్షంలోనే తడుస్తూ – ఆనందిస్తూ చేసిన గ్రామ సామాజిక సేవలు. “వర్షంలో ఏమిటీ – తడుస్తూ ఆనందించడం ఏమిటీ – అది కూడా ఈ చిన్న పిల్లలూ, మహిళామణులూ, వృద్ధ మూర్తులూ, వైద్య ప్రముఖులూ...
READMORE