2720* వ రోజు....... ...
ఇంకా 4.30 కూడ కాకముందే గంగులవారిపాలెం వీధిలోకి వాళ్ళ చేరిక! వీధి చివర – బండ్రేవు కోడు కాలువ గట్టు మీదికి పోక! 115 నిముషాల పాటు సమన్యయ పూర్వకంగా రహదారి సుందరీకరణానికి పూనిక! గ్రామ స్వఛ్ఛ – సౌందర్య పరిరక్షణ కోసం, తన్మూలంగా అందరు గ్రామస్తుల ఆహ్లాదార్ధంగా, స్వచ్ఛ కార్యకర్తలనబడే కొందరి అన్వేషణ!
...
READMORE
2719* వ రోజు....... ...
అవి ఈ సోమవారం వేకువ 4.30 - 6.20 నడుమ జరిగినవి; ఆ ప్రయత్నీకులు 7+1 మంది; (చివరి ఒంటరి సంఖ్యగా నేను!) స్థలం - బండ్రేవుకోడు మురుగు కాల్వ ఉత్తరం గట్టు!
గత వా...
READMORE
2718* వ రోజు..........
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.
బెజవాడ రోడ్డు పారిశుద్ధ్య కృషి 2718* వ నాటిది!...
READMORE
2717* వ రోజు....... ...
సమయమెప్పుడంటే - వేకువ 4.19 - 6.16 నడుమ! స్థలమెక్కడనగా - ఊరికి 2 కి.మీ. దూరాన – బెజవాడ రోడ్డులోని ‘ఈశ్వర్ మెకానిక్స్’ దగ్గర! గ్రామ సేవకు పాల్పడిన దెందరంటే - 25+2 (చివరి ఇద్దరూ పైపై కార్యకర్తలు!) మంది! సుమారు 2 గంటలు - మొత్తం మీద 40 + పని గంటలు సాధించిందేమంటారా - ఒక ఖా...
READMORE
2716* వ రోజు....... ...
ఆ ఉత్సవ సమయం- శుక్రవారం (24.3.23) వేకువ 4 .15 నుండి ; సదరు ఉత్సవోద్విగ్నులు 20 మందైతే- ఆ సంఘటనా స్థలం బెజవాడ బాటలోని క్రొత్త అపార్ట్మెంట్స్ - ఒకానొక మెకానిక్ షెడ్ల దగ్గర!
అందు మూలంగా బాగుపడినవి తూర్పు...
READMORE
2715* వ రోజు....... ...
గురువారం (23-3-23) 4.18 బ్రహ్మముహూర్తాననే సదరు సవనం తొలుత డజను మందితోనూ, నెమ్మదిగా మరో 12 మందితో 6.10 దాక జరిగింది. 24 వేల మంది గ్రామస్తుల సౌకర్య, సౌలభ్య జీవనం కోసం 24 మంది పూనిన యజ్ఞ దీక్ష!
దాని వేదికేమో మ...
READMORE
2714* వ రోజు..........
22.3.23 - శోభకృత్ నామ సంవత్సర ఉగాది తొలి వేకువ - 4.19 నుండి గంటా ఏభై నిముషాల శ్రమ సందడి చేసిన కార్యకర్తలు 26 మంది! ఈ స్ఫూర్తి దాయక శ్రమదాన రంగస్థలం బెజవాడ రహదారిలోని చిన్న కార్ల షెడ్డు – క్రొత్త భవన విభాగ సముదాయాల నడుమ! స్వచ్ఛ - శుభ్రతలు తిరిగి పొందిన బాట 130 గజాల మేర!
...
READMORE