2619* వ రోజు...
ఎప్పటిలాగే 4.25 కే 4+1 కార్యకర్తలు 6 వ నంబరు పంట కాలువ దగ్గర నుండి ఉత్తరం దిక్కుగా, ఊరి బాధ్యతను కొనసాగించారు. ఆ రోడ్డు కు రెండు ప్రక్కల ఉన్నది విద్యుత్ శాఖ వారి చర్యలతో కొంత భీభత్సంగా మారిన చోటు.
పెద్ద పెద్ద చెట్లే సమూలంగా తెగి డ్రైన్ల నిండా పడి ఉంటే, అది ఏ నలుగురైదు...
READMORE
2618* వ రోజు...
సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర – సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది.
అది క...
READMORE
2617* వ రోజు........
శనివారం (10-12-22) నాటి మొదటి విశేషం బాగా చలి తప్ప - వాన లేక తెరపిచ్చిన తుఫాను! ఎన్నెన్నో ...
READMORE
2616* వ రోజు...
ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో – ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ఆపలేదు కదా; అందుకు ప్రతి చర్యగా ఈ పాతిక – ముప్ఫై – నలభై మంది పారిశుద్ధ్య శ్రామికులు తమ ప్రయత్నాన్...
READMORE
2615* వ రోజు. .....
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి ...
READMORE
2614* వ రోజు....
బుధవారం నాటి (7-12-22) వేకువ - చలిపులి గాండ్రిస్తున్న 4.20 సమయాన - తమ ఇళ్లను వీడి 2/3 కి.మీ. దూరంగా నడకుదురు బాటపైన - వీధి పారిశుద్ధ్య ప్రక్రియ కోసం పూనుకొంటున్న బాధ్యతామూర్తులు తొమ్మిది మంది! అంచెలంచెలుగా నిముషాల ఎడంతో వచ్చి కలిసినది 11 మంది! కాలుష్యం కోరల్నుండి 60 – 70 గజాల రహదారికి విముక్తి కలిగి, తెలవారే సరికి సుందరీకృతమైన వైనం!
...
READMORE
2613* వ రోజు ....
మంగళవారం (06.12.2022) వేకువ కూడ చల్లపల్లి పరిసరాల్లో మంచు దంచుతూనే ఉంది. స్వఛ్ఛ సైనిక చతుష్టయం 4.27 కి పాగోలు బాట మీదికి చేరినప్పటి నుండి క్రమంగా ఆ దంచుడు పెరిగినా - వారి పనులేవీ కుంటుబడ లేదు!
ఆరేడుగు...
READMORE