3807* వ రోజు ......
పాగోలు - చల్లపల్లి బాట సగాన - NTR పాఠశాల పడమరగా జరగబోయే శ్రమదానానికి 4:20 AM కే కనీసం20 మంది - 8 మంది మహిళలతో సహా - ఎదురుచూస్తున్నారు! 100 నిముషాల తర్వాత సదరు రహదారి అందానికీ, 4:20 కి ముందటి వ్యర్ధాలతో నిండిన బాటకీ పోలికే లేదు!
...
READMORE
3806* వ రోజు ......
శ్రమ వేళలు 4:22 – 6:10 అనుకొంటే – కాలుష్యాల మీద తొలియుద్ధం 11 మందిదైతే - మరో 13 మంది సహాయం అందింది. పాగోలు - చల్లపల్లి దారిలోని NTR పాఠశాల మూల మలుపే యుద్ధభూమి! సరే – 9 రోజుల ఈ వీధి శుభ్ర - సుందరీకరణం ముగిసినట్లే కనిపిస్తున్నది!
...
READMORE
3805* వ రోజు ......
ఇది గురువారం - ఏప్రియల్ ద్వితీయ పక్షపు తొలినాటి కష్టమన్నమాట! ఈ పూట కూడ తమ విలువైన సమయాన్నీ, శ్రమనూ రహదారి బాగుకు త్యజించినది పాతిక మందే! సదరు సమయం సైతం 4.20 - 6.05 నడిమిదే! ఇక - ఈ 35 పనిగంటల కష్టాన్ని దక్కించుకొన్నది వరుసగా 8 వ రోజు కూడ చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతమే!
నిన్న మిగిలిపోయిన అపార్ట్మెం...
READMORE
3804* వ రోజు ......
వరుసగా 7 వ రోజు కూడ మళ్లీ పాగోలు దారికే సమర్పితం. ఆ కష్టం పాతిక వేల గ్రామ ప్రజల నుండి పాతిక మందికే పరిమితం. ఐతే – పని జరుగుతున్న అపార్ట్మెంట్ల ప్రాంతపు MEO శ్రీ పరిసే వెంకటేశ్వరరావు గారొక్కరైనా కష్టంలో పాలు పంచుకోవడం ఒక ఊరట!
...
READMORE
3803* వ రోజు ......
ఔను-2 రోజుల్లో ముగించాలనుకొన్న ఈ రహదారి సేవలు 6 వనాడు కూడ ముగియలేదంటే,
&nb...
READMORE
3802* వ రోజు ......
వేకువ 4:20 – 6:06 నడుమ 27 గురి శ్రమ, సుమారు 45 పని గంటల సమయ లబ్ది నాగాయలంక మార్గంలోని బ్రహ్మం గారి గుడి, చందమామ అపార్ట్మెంట్ల ప్రాంతానిది, అందులోనూ 3 చోట్ల, ...
READMORE
3801* వ రోజు ......
‘ఇది ముమ్మాటికీ సత్కార్యము’ అనే సద్భావన కల 30 మంది బాధ్యతా పరులు పన్నెండేళ్ళుగా చేసుకుపోతూనే ఉన్నారు! వాళ్ళకై వాళ్ళు “అహో! ఇది చాల పుణ్యకార్యం, ప్రపంచానికీ, పర్యావరణానికీ మాకూ ఉపయో...
READMORE