06.12.2020...
మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోని ఏ.టి.యం. ప్రదేశం. తూర్పున సంత వీధి మొదలు పడమర ఇండియన్...
READMORE
05.12.2020...
చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2080 * వ రోజు
...
READMORE
02.12.2020...
స్వచ్చ సుందర ఉద్యమ చల్లపల్లిలో 2079* వ నాడు.
డిసెంబరు మాసంలో రెండవ నాటి వేకువ 4.23 నుండి 6.10 నిమిషాల వరకు నిర్విఘ్నంగా జరిగిన ఉషోదయ స్వచ్చ వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది; పరిశుభ్ర సుందరీ...
READMORE
29.11.2020...
స్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు.
కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 ...
READMORE
28.11.2020...
స్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు.
ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన...
READMORE
25.11.2020...
చల్లపల్లి స్వచ్చోద్యమంలో – 2076* వ నాడు.
ఈ బుధవారం (25.11.2020) నాటి వేకువ 4.25 నుండి 6.10 దాక నెరవేరిన గ్రామ బాధ్యతా నిర్వహణలో సమీకృతులైన స్వచ్చంద కార్యకర్తలు 20 మంది. ఆశ్చర్యకరంగా నేటి వీధి శుభ్రతా విధులలో (బహుశా ఆసుపత్రి ఉద్యోగినులు త...
READMORE
22.11.2020...
స్వచ్చ చల్లపల్లి ఉద్యమం – 2075* వ రోజు
ఈ ఆదివారం (22.11.2020) వేకువనే 4.19 కి, 4.27 సమయాలకు విడిగా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల పారిశుద్ధ్య విధులు 6.06 వరకు కొనసాగినవి. స్వచ్చ సుందరీకృత ప్రాంతాలు రెండు – కార్యకర్తల నిన్నటి నిర్ణయం ...
READMORE