...

2030*వ రోజు...

 చెక్కు చెదరని - తీవ్ర గ్రీష్మ తాపానికి బెదరని – నిబద్ధత గల స్వచ్చ సైనికులు నేటి వేకువ కూడ నాల్గు గంటల కన్న ముందే - 6.00 తరువాత కూడ నెరవేర్చిన గ్రామ కర్తవ్య నిర్వహణలో పాల్గొన్నది 33 మంది. వాళ్ల స్వేద పూర్వక శ్రమదానానికి నోచుకొన్న చోటు బందరు జాతీయ రహదారి మీద 6 వ నంబరు పంట కాల్వ వంతెన నుండి భగత్ సింగు గారి దంత వైద్యశాల దాక!...

READMORE
...

2029* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.   2029* వ నా...

READMORE
...

2028*వ రోజు...

 ఈ నాటి ఆదివారపు ఉక్కపోస్తున్న వేకువలో మెజారిటీ గ్రామస్తులు గాలి నియంత్రణ (A/C) ల వాయుపంఖా (ఫోన్) ల రక్షణలో సుఖ నిద్ర చెందే సమయాన – ఖచ్చితమైన సమయ నియమానుసారం – గత నిర్ణయానుసారం 42 మంది స్వచ్చోద్యమకారులు నడకుదురు మార్గంలోని కోమలానగర్ ప్రధాన వీధిలో (4.00 – 6.10) రెండు గంటల పాటు ప్రజోపయుక్త శ్రమదాన విన్యాసాలు ప్రదర్శించారు....

READMORE
...

2026* వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2026* వ నాడు ది...

READMORE
...

2025 * వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2025* వ నాటి బ...

READMORE
...

2024*వ రోజు...

   గ్రామ స్వస్తత కోసం అంకితులైపోయిన స్వచ్చ కార్యకర్తలకు-“ఎన్ని వేల రోజులు - ఏమి రికార్డులు-ఎవరి మెప్పుదలలు, ఎవరెవరి దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార పరంపరలు.... “వంటి వేవీ గుర్తుండవు! ద్రోణ గురువు నిర్దేశించిన “ పక్షి కన్ను” మీదే తప్ప ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జునుడే వీళ్లను చూసినప్పుడు నాకు గుర్తుకొస్తాడు! ఈ నాటి వేకువ 4.05 - 6.12 వేళల నడుమ సగటున తమ ఇళ్ల నుండి 3 కిలో మీటర్ల దూరాన పాగోలు మార్గం - మహాబోధి బడి మలుపు నుండి,&nbs...

READMORE
...

2023*వ రోజు...

 ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక...

READMORE
<< < ... 271 272 273 274 [275] 276 277 278 279 ... > >>