...

3751* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు మానలేమా? శివరాత్రి అనంతర శివరామపురం రహదారి పండుగ - @3751*                అంటే-21-2-26 న 43-2=41 మంది కార్యకర్తలు 4 వారాల నుండీ  ఒకే రహదారిలో నిర్వహిస్తున్న సామాజిక బాధ్యతలన్నమాట! (-2 అనగా భాగ్యనగరంలోనే ఉన్నా- మనసంతా ఇక్కడే ఉండే ఇద్దరు స్వచ్ఛ వైద్యులు!)...

READMORE
...

3750* వ రోజు...

  కథ స్వచ్ఛ చల్లపల్లిదే, కథ నడిపినది 35 మంది కార్యకర్తలే, కథాసమయం ఇంచుమించు  ఎప్పటిలాగే వేకువ 4:20-6:20 మధ్యస్తమే, పెదకళ్లేపల్లి రహదారి కాలుష్యాల అంతు తేలుస్తున్న సదరు కథను వ్రాస్తున్నది కూడ ఆ 35 మందిలో ఒకడే. చదివి, ఆలోచించి, రేపటి నుండి ఆ కథలో పాత్రలుగా మారవలిసింది గ్రామస్తులే! ఐతే – ...

READMORE
...

3749* వ రోజు...

   ఆ బాధ్యతలు చల్లపల్లికి దూరంగా, 4 గ్రామాల సామాజిక చైతన్యవంతులు నేరవేర్చినవి: వేకువ 4.16 కే మొదలై, అపలేక-ఎట్టకేలకు 6.20 కి ఆగినవి; మహిళలూ, పెద్దలూ, వివిధ సామాజిక నేపధ్యాల వారు కలిసికట్టుగా NH 216 నుండి చల్లపల్లి దిశగా శివరామపురం రోడ్డులో 150 గజాల బారునా జరిగిన శ్రమజీవన సౌందర్య దృశ్యాలవి! ...

READMORE
...

3748* వ రోజు...

   మళ్లీ శివరామపురం బాటలోనే, ఈరోజు కార్యకర్తల సంఖ్య – 27, అటు మొదలైన రోడ్డు సేవలు చల్లపల్లి దిశగా నివాసిత గృహాల నడుమకు వచ్చి ఆగింది. అప్పటికే నిర్ణీతకాలం అతీతమై (6.20) పోయింది.                కుడి-ఎడమ చేతి వాటాల కత్తుల వాళ్ళు డ్రైన్ల గడ్డినీ, పిచ్చి చెట్లనూ...

READMORE
...

3747* వ రోజు...

 మంగళవారం(17.2 .24) కూడ పాతికమంది శ్రమదానమే!.@3747* అందులో సగం మంది 4.30 కు కాదు- ముందుగానే! అలాగే రహదారి పనులు ముగిసింది 2 విజిళ్లు మ్రోగాక 6. 20 తరవాతనే! నిన్నటి లాగే అలనాటి మద్యం  దుకాణ ప్రాంతంలోనే గాని, చల్లపల్లి వైపుగ...

READMORE
...

3746* వ రోజు...

 ప్రాంతం మారింది గాని, మళ్లీ అదే శివరాంపురం రోడ్డులో! - @3746*                సోమవారమూ, పండుగ మర్నాడూ కారణాలేమో గానీ – 16.2.26 న – NH 216, P.K. పల్లి బాటల కలయిక వద్...

READMORE
...

3745* వ రోజు...

 69 మంది వీధి శుభ్రతలు వెంకటాపురంలో!@ 3745* ఒక ప్రక్కన వెంకటాపురం గుడి మలుపుల వద్దా, పెద్ద వంతెన దాకా శివరామపురం రోడ్డు నిండా స్వచ్ఛ కార్యకర్తల సేవల సందడి, మరోవంక ప్రవాహం లాగా పెదకళ్లేపల్లి- మహా శివరాత్రి పెను పండ...

READMORE
<< < ... 26 27 28 29 [30] 31 32 33 34 ... > >>