...

3196* వ రోజు ...

 ఈ వేకువ కూడ NH 216 మీద – పెదకళ్ళేపల్లి క్రాస్ రోడ్డు సమీపాననే 2 డజన్ల మంది సుమ – హరితీకరణ ప్రయత్నం! అందుకు నిన్నటి రాత్రీ – ఈ వేకువ కార్యకర్తల సన్నద్ధం!          కొల...

READMORE
...

3195* వ రోజు ...

 సోమవారం వేకువ కూడ గంటా ఏబై నిముషాల - 24 మంది శ్రమ సమర్పిత మయింది కాసానగర్ – న్యూట్రీఫీడ్స్ ఫ్యాక్టరీల మధ్యస్త రహదారి మీదనే! అందులోనూ ప్రధానంగా రోడ్డుకు దక్షిణ భాగాననే!          అది...

READMORE
...

3194* వ రోజు...

 మళ్లీ అదే ఒరవడి - అదే ఉరవడి @3194*           ఆదివారం(4.8.24) వేకువ అదే సమయం 4.18-6.10, స్థలం 216 వ జాతీయ రహదారి మీద కాసానగర్ సెంటరు, మనుషులు 38 మంది...

READMORE
...

3193* వ రోజు...

   ఒక ఊరి స్వచ్ఛ సుందరోద్యమంలో 3193* వ నాడు!           ఆ గ్రామం చల్లపల్లి, ఆ ఉద్యమం దశాబ్ద కాలానిది, ఆ శ్రమదానం నాల్గు లక్షల పనిగంటలకు వ్యాపించినది, ఏదో ఊరి రోడ్లను ఊడ్చి ఫోటో దిగే పనులకు ...

READMORE
...

3192* వ రోజు...

 ఇదే – 3192* వ నాటి శ్రమ వీర చరిత్ర!           శుక్రవారపు (అగష్టు-2014) వేకువ 4.18 కే బందరు జాతీయ రహదారి మీద మొదలైన ఈ ప్రత్యేక చరిత్ర దశాబ్ద కాలానిది, హంగూ- ఆర్భాటాలూ లేక ప్రచార సంరంభాలకు పోక సాదాసీదాగా  జరుగుతున్నది! చల్లపల్లి గ్రామంలో ఏదోక ప్రక్క, ...

READMORE
...

3191* వ రోజు ...

 గురువారం వేకువ వాన వెలిశాక – 4.22 – 6.10 నడుమ 22+5 గురిది ఆ వేడుక! ఈ ఉత్సాహానికి ఈరోజు కూడ 216 వ జాతీయ రహదారికి చెందిన – బందరుకు 23 – 24 కిలోమీటర్ల నడిమి భాగమే వేదిక! అసలది ఊరికి దూరంగా నాలుగూ – ఎనభై ఐదేళ్ల వయస్సు వాళ్ళ కూడిక!  &...

READMORE
...

3190* వ రోజు ...

     జులై మాసాంతపు వేకువన స్వచ్చ కార్యకర్తల పని స్థలం గురిచిన ఆరేడు నిముషాల సందిగ్ధం! ‘వర్షమేమైనా చిలిపి చేష్టలు చేస్తుందా – 2 గంటల పాటు స్థిమితంగా పని చేసుకోనిస్తుందా’ అని! ఆ మీమాంసకు తెరదించుతూ మాలెంపాటి అంజయ్య గారి సముచిత సలహాతో అక్కడికి కిలోమీటరు దూరంలోని NH 216 – వంతెన వద్దకు చేరడమూ, పనిలో దిగడమూ! ...

READMORE
<< < ... 80 81 82 83 [84] 85 86 87 88 ... > >>