3259* వ రోజు ...
ఇది శుక్రవాసరం - 11-10-24 వేకువ 4,15-6.20 నడిమి సమయం! అప్పుడక్కడ – 16 వ రహదారి – 22 వ కిలోమీటరు వద్ద వీధి శ్రమదాన ఉద్యుక్తులు అరడజను మందే! బహుశా ఆ చిన్న సంఖ్యకు కారణం అంతకుముందు తగులుకున్న వర్షం కావచ్చు! కాని, నిముష క్రమంలో వాళ్ల బలగం పెరిగి పెరిగి 31 దగ్గర ఆగింది!
ఈ 31...
READMORE
3258* వ రోజు ...
ఇది గురువారం – వేకువ – 4.20 - 6.10 నడిమి కాలపు రహదారి శుభ్రతా ప్రయత్నం! ప్రయత్నీకులు 28 మంది! అడపాదడపా NH216 కు దక్షిణంగా కొందరు పనికి దిగినా, ప్రధానంగా ఉత్తరపు దిక్కునే 15 మంది శ్రమ వైభవమూ నెలకొన్నది!
ఐతే ...
READMORE
3257* వ రోజు ...
బుధునివారం (9.10.24) వేకువ నాల్గుంబావుకు ఊరికి దక్షిణాన – 216 వ జాతీయమార్గం - నూకలవారిపాలెం డొంక దగ్గరకు చేరుకున్నది అరడజను మంది మాత్రమే! అందుక్కారణం అంతకు కాస్తముందు వానభగవానుడు బాగా దబాయించడమే!
కాస్త వెనకో ముందైతే అయింది గాని, 27 మందీ సదరు సువిశాల సిమెంటు దారికీ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపుటంచు...
READMORE
3256* వ రోజు ...
మళ్లీ అదే NH 216 రహదారిలో 22 వ కిలోమీటరు ప్రాంతం! రెండో మూడో మార్పులు తప్ప నిన్న - మొన్నటి కార్యకర్తలే! 3 చోట్ల జరిగిన 3-4 రకాల పనులు కూడా ఇంచుమించు అవే! పని వేళ కూడ బాగా అచ్చి వచ్చిన 4.17 – 6.10 కాలమే!
మరి...
READMORE
3255* వ రోజు ...
పై సంఖ్య 7.10.24 - సోమవారానికి సంబంధించినది. నేటి 216 వ రహదారి పారిశుద్ధ్య క్రమబద్ధీకరణ/సుందరీకరణ బాధ్యులు 27 మంది. ఈ పూట వాళ్ళు ఎంచుకొన్న బాట భాగం శ్రీ చైతన్య పాఠశాల వీధి దగ్గర దక్షిణంగా!
గత ...
READMORE