3239* వ రోజు ...
శుక్రవారం నాటి NH 216 మీద, గంగులవారిపాలెం దగ్గర – బండ్రేవుకోడు పెద్ద వంతెన పడమరగా చల్లపల్లి కార్యకర్తల శ్రమదానం సంఖ్యలవి!
తొలి సంఖ్య శ్రమించిన వారిదీ, 2 వది పనిగంటలదీ, మూడోది ఈ గ్రామంలో మాత్రమే జరుగ వీలున్న పనిదినాల లెక్క!
...
READMORE
3238* వ రోజు ...
నిబద్ధత 24+2 మందిది. 19.9.24 వేకువ మొదలైన వీధి పారిశుద్ధ్య కష్టం గంగులవారిపాలెం వీధిలోనే 3 చోట్ల - 3 రకాలుగా - గంటా 50 నిముషాల పాటు కొనసాగింది.
ఒక వరుసలో చెప్పుకుపోతే :
- ఇద్దరు కార్యకర్తలు...
READMORE
3237* వ రోజు ...
మంగళవారం - 18.9.24 వ నాటి సదరు ప్రయత్నాలు 28 మందివి. మరొకమారు బండ్రేవుకోడు కాల్వ వంతెనకటూ - ఇటూగానే కనిపించిన పారిశుద్ధ్య కోలాహలమది!
నరకబడని నాలుగైదు ఏడాకుల పెద్ద చెట్టు పని తప్ప - ఆరేడు గద్దగోరు చెట్ల ట్రిమ్మింగు తప్ప - కిలోమీటరు బారు వీధి వీధంతా సుమా...
READMORE
3236* వ రోజు ...
ఆ ఎడతెగని శ్రమదాతలీనాడు (ఇద్దరు పంచాయతి అధికారులతోసహా) 27 మంది! ఇందులో 8 మందిది గంగులవారిపాలెం వీధి తొలిమలుపూ, బండ్రేవుకోడు కాల్వ ఉత్తరపు గట్టుల వద్ద. మిగిలిన వారి ప్రయత్నం వంతెన దక్షిణంగా - బాట పడమరల అంచుల దగ్గర!
“ఏము...
READMORE
3235*వ రోజు ...
సోమవారం (16-9-24) వేకువ కాలపు సంగతి అది. ఏమైనా ఆదివారం ఆదివారమే! ఈ పూట మాత్రం వాలంటీర్ల బలగం 20 కి పడిపోయింది. ఐతే - పని ఉరవడీ, శ్రమ సందడి ఏమాత్రం తగ్గలేదు!
పని సందడికీ, అదిలింపుకీ ఒక కోడూరాయనా, పారిశుద్ధ్య పనినీ కూనిరాగాన్నీ మిళితం చేసే నందేటాయనా ఉండగా, హుషారుకు ...
READMORE