
3244* వ రోజు ...
గురువారం (26.9.24) వేకువ - 4.09 కే మొదలైన గంగులవారిపాలెం వీధి పారిశుద్ధ్య సమాచారమది! ఈ పూట శ్రమ ప్రత్యేకతేమంటే; - దఫ దఫా...
READMORE
గురువారం (26.9.24) వేకువ - 4.09 కే మొదలైన గంగులవారిపాలెం వీధి పారిశుద్ధ్య సమాచారమది! ఈ పూట శ్రమ ప్రత్యేకతేమంటే; - దఫ దఫా...
READMORE
ఇది గంగులవారిపాలెం వీధిలోని ప్రొద్దు తిరుగుడుపూబజారు వద్ద; రోజూ, సమయమూ – మంగళవారం (24-9-24) 2 గంటలపాటు; స్థలం – దాసరి వాళ్ల పాల ఉత్పత్తికేంద్రం దాక – 50 గజాలే! వీధి కర్తవ్య దీక్షితులు 24 మంది – వివిధ వార్డులు, గ్రామాల నుండి చేరుకొన్నవారు! జరిగింది 3 రకాల పనులు –...
READMORE
సెప్టెంబరు 23 వ నాటి వేకువ కూడ మరీ 4.10 కే రాగలిగిన 10 మందీ వచ్చి, కాస్త దూరస్తులూ, పొరుగూరి కార్యకర్తలు కొన్ని నిముషాల వ్యవధిలో చేరుకొని, మళ్లీ గంగులవారిపాలెం వీధి మయానా, మురుగు కాల్వ మలుపులోనా 6.12 దాక కష్టించారు. బొట్టుపె...
READMORE
ఆదివారమా-మజాకా ! - @3241* స్వచ్చ కార్యకర్తలకు ఏ వారమూ తక్కువ కాదు, ఏ వీధి పట్లా పక్ష పాతమూ లేదు! ఎంతైనా ఆదివారం హుషారే వేరు! వివిధ బాధ్యతల వత్తిళ్లతో ప్రతి వేకువా రాలేని కొందరు ఆదివారపు శ్రమదానాన్ని మాత్రం వదలుకోరు. ప్రతి రోజూ కాకున్నా - వారంలో ఒకటో, రెండో రోజులైనా తోటి కార్యకర్తల్ని కలుసుకోనిదే- శ్రమలో పాలు పంచుకోనిదే - కొందరి నెమ్మనములు శాంతించవు మరి! ...
READMORE
ఇది సెప్టెంబరులో ద్వితీయ పక్షం – 21 వ తేదీ వ్రాస్తున్న సమయం - 5.30 AM ఇప్పటి శ్రమిస్తున్న కార్యకర్తలు 32 మంది! స్థలం గంగులవారిపాలెపుటుత్తరపు జాతీయరహదారి! ఈ ...
READMORE