3229*వ రోజు ...
అది వేకువ 4.11-6.10 మధ్యస్తం! చాల మంది బైట వాళ్ళకు నమ్మశక్యం కానివీ, అర్ధం కానివీ స్వచ్చ కార్యకర్తల పని వేళలే! ఒకటికి నాల్గు మార్లు ప్రత్యక్షంగా చూసి గాని ఇది నిజమని నిర్ధారించుకొంటున్నారు! ఈ పని సమయమే కాదు - వాళ్ల బహిరంగ, అంతరంగిక సమావేశాలు సైతం వేకువ నాల్గు ప్రాంతంలో మొదలై, 6.30 ప్రాంతంలో ముగుస్తుంటాయి! – ఎవరి దైనందిన విధులకూ ఆటంకం కలగకుండా
పైగా...
READMORE
3228*వ రోజు ...
అంటే - సోమవారం (9.9.24) వేకువ కాలానిదన్నమాట! ఆ పేజీకి వ్రాతగాళ్లూ, వ్రాతగత్తెలూ 27 మంది! సదరు పుట నిర్మాణ స్థలం మళ్ళీ గత ఒక వారం లాగే గంగులవారిపాలెం బాటలోని బండ్రేవుకోడు కాల్వ గట్టే!
బాగా ...
READMORE
3227*వ రోజు...
మరొక శ్రమానంద ఆదివారం (08.09.2024)! @ 3227*
కొన్నేళ్ళ క్రిందట ఈ స్వచ్ఛకార్యకర్తలే చల్లపల్లి ATM సెంటర్లో ఆనంద ఆదివారాలు నిర్వహించేవారు- శ్రమదానం పట్ల అవగాహన కల్గించేందుకు....
READMORE
3226 వ రోజు ...
శనివారం (7-9-24) వేకువ 4.00 దాటిందో లేదో – గంగులవారిపాలెం వీధి మలుపులో స్వచ్ఛ కార్యకర్తలు ఠంచనుగా హాజరు! అది పండగే గానీ - అప సవ్య ప్రకృతి పరిస్థితే గానీ - వాళ్ళ ప్రాభాత పూర్వక సామాజిక శ్రమ వేడుక ఆగదుగాక ఆగదు!
అదొక అరుదైన శ్రమజీవన సౌందర్యం – మా ఇళ్ళూ, మేమే గాదు – గ్రామంలోని అందరూ శుచీ శుభ్రతల ఫలితం చూడాలనే సత్సం...
READMORE
3225 వ రోజు ...
హూణ శకం ప్రకారమైతే – 06.09.2024, శాలి వాహన శకమైనపుడు -1946 భాద్రప్రద శుద్ధ తదియ – శుక్రవారం! అదీ వేకువ 4.12 బ్రహ్మ ముహూర్తం! ఆ చీకటి గుయ్యారంలో – గంగులవారిపాలెం బాట మలుపులో – మురుగు కాల్వ గట్టు మీద ఇద్దరు మహిళలతో సహా అష్ట సంఖ్యాక స్వచ్చ కార్యకర్తలు!
వాళ్ళ ...
READMORE