3918* వ రోజు...
ఒకప్పటి తెలుగు సినిమా 50-100 రోజులు ప్రదర్శింపబడితే ప్రేక్షకులకు పండగలే! – ఇటీవల కేవలం 30 రోజులు అడితే – నిర్మాతలకు డబ్బులే డబ్బులు! మరి ఏ వ్యాపారమూ కాని- చేతిచమురు వదిలించుకొనే – శరీర కష్టం ప్రతి ఫలించే 3918* రోజుల శ్రమదానమూ, గ్రామ ప్రజలకందుమూలముగా కలిగే ఆహ్లాదమునూ ఎందరు గ్రామస్తులు గుర్తిస్తున్నా...
READMORE
3917* వ రోజు...
3917 - అనే పని దినం సంఖ్య స్వచ్ఛ కార్యకర్తల గత శ్రమ వైభవాన్నీ, * గుర్తు ఆ చరిత్ర చల్లపల్లి పరిశుభ్ర – హరిత - పర్యావరణహితాన్ని సాధించే దాకా ఆగబోదనే సంగతినీ బోధపరుస్తున్నవి!
ఈ ఆషాఢ శుక్రవారపు (7-8-26) 28+4 మంది NH 216 మీది శారదా గ్రాండ్యూర్ ప్రాంతపు శ్రమదానమునే కాదు – ఏనా...
READMORE
3916* వ రోజు...
మామూలుగా ఐతే – “12 ఏళ్లుగా చేసుకుపోతున్న పనుల గురించి, పెద్దగా విశేషాలేముంటాయిలే” అనిపిస్తుంది గాని – కాస్తంత నిలకడగా చూసి, బుర్రకు పదునుపెడితే మాత్రం మీకు ఎన్ని ప్రత్యేకతలైనా కనుపిస్తాయి! –
- అసలది త...
READMORE
3915* వ రోజు...
చూస్తుండగానే అలవోకగా 3915* వ శ్రమదానం!
అది 5.8.26 - బుధవారానికి చెందినది, 4:20 కే 13 మందీ, కాస్త అటూ ఇటుగా మరో 14 మందీ – వెరశి 27
...
READMORE
3914* వ రోజు...
మంగళవారం (4.8.26) వేకువ 4.20 కే ఆ ఉఉత్సాహం డజను మందితో శుభారంభమై, 29 మంది పిడికిళ్లు బిగించి, శ్రమ యజ్ఞ ప్రతిజ్ఞలతో 6.15 కు ముగిసింది. ఈ 110 నిముషాల వ్యవధిలో ఆ NH 216 లో – పెదకళ్ళేపల్లి దారికి తూర్పుగా ఏ కార్యకర్త ఎంతగా శ్రమించాడూ....
READMORE
3913* వ రోజు...
ఆ పనులు ఈ 3.8.26 సోమవారం కూడ NH 216 కు చెందినవే! భారీ వర్షం కాదు గాని, వరి పొలాలకు జీవధారలందించే సన్న చినుకుల మధ్యనే - నిలువునా తడుస్తూనే కార్యకర్తల 4:20 నుండి 6:00 వరకూ జరిగిన ప్రయత్నం!
సాధారణంగా రైతుల...
READMORE
3912* వ రోజు...
మళ్లీ 216 వ జాతీయ రహదారికే 37 గురి సేవలు!@ 3912*
ఆదివారం-2.7. 2026 వ తేదీన- వేకువ సుఖ నిద్రా సమయాన్ని త్యాగం చేసి , ఇళ్లకు దూరంగా రహదారి బాధ్యతలకు పూనుకొన్న కార్యకర్తలకు విసుగు లేదు. 33 వేల చెట్లు నాటి పెంచి - వాటిలో కొన్నిటి బ్ర...
READMORE