చీరాల పిక్నిక్....           (24-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి...2

కాలేజీ కబుర్లు

 

1974 లో గుంటూరు మెడికల్ కాలేజీ లో చేరిన కొద్ది రోజుల్లోనే మేము చీరాల పిక్నిక్ కి వెళ్లాము.

 

చాలా బాగా ఎంజాయ్ చేశాము.

 

ఆ రోజు మా క్లాస్ మేట్స్ GVS మూర్తి, తారక్ నాధ్ డాన్స్ చేయడం నాకు చాలా ధ్రిల్లింగ్ గా అనిపించింది. నేను మరిచిపోలేని రోజు అది.

 

నాకు చచ్చేంత మొహమాటం.

 

ఆ మొహమాటాన్ని వదిలి నాలుగు స్టెప్పులంటూ వేయడానికి 42 సంవత్సరాలు పట్టింది.

 

- డి. ఆర్. కె
24.07.2020

 

ఆనాటి ఫొటోలు నా దగ్గర లేవు.
వారిద్దరూ మరో క్లాస్ మేట్ 'రుద్ర' తో ఈ మధ్యన చేసిన డాన్స్ ఇది.