ఓటు విలువ ప్రచారం April 1, 2014

  ...

READMORE

అవును… ఆ ఊరికి పరపతి పెరిగింది

అన్నవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆ ఊరి పెద్దలు వచ్చి వారి స్కూలు ప్రథమ వార్షికోత్సవానికి రమ్మని ఆహ్వానించారు. అన్నవరం, చిర్లపాలెం అనేవి కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం లోని రెండు చిన్న గ్రామాలు. రెండూ కలిసే ఉంటాయి. ఈ గ్రామాలు రెండున్నర సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయంతో వెలుగులోకి వచాయి. ఊరి ప్రజలంతా వ్యవసాయ కార్మికులు లేదా చిన్న చిన్న మళ్ళలో ఆకు...

READMORE

వేడుకలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈక్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిద్దాం….

మళ్ళీ పెళ్ళిళ్ళ హడావుడి మొదలైంది……   వేడుకలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈక్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిద్దాం….   భోజనాల బల్లలపై కాగితం మాత్రమే పరచాలి. ప్లాస్టిక్ కాగితం వేయకూడదు. ...

READMORE

మానవ సంబంధాలకు మంగళం పాడే నేటి వీర చదువులు అవసరమా?

కొద్దిపాటి పూర్వ పరిచయం గల ఒకాయన ఇటీవల మా ఇంటికి వాళ్ళబ్బాయిని తీసుకు వచ్చాడు. EAMCET లో మంచి ర్యాంకు రావడంతో ఆ అబ్బాయికి ఉస్మానియా మెడికల్ కాలేజీలో డాక్టర్ సీటు వచ్చిందని చెప్పి, స్వీట్లు పంచారు. వారిని అభినందించాను.     ఇంతవరకూ బాగానే ...

READMORE

ప్రతిభావంతునికి తండ్రి లేఖ

నాన్నా!   నీకు నేను నాన్ననైనా నిన్నలా పిలవడమే నాకిష్టం. మెడికల్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో నీకు మొదటి ర్యాంక్ వచ్చినందుకు ఎంతో ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. నీకష్టం ఫలించి నీవు లక్ష్యంగా పెట్టుకొన్న స్పెషాలిటీలోనే డాక్టర్ వి కాబోతున్నావు. నీ లక్ష్యాన్ని సాధిస్త...

READMORE

మెడికల్ సీట్లు వృధా చేయకండి

10 జూలై 2012 వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనది.     మెడికల్ సీట్లు వృధా చేయకండి     మెడికల్ ఎంసెట్ లో ర్యాంకులు సాధించిన కొందరు I.A.S.అవ్వడం తమ ధ్యేయం అని చ...

READMORE

మన పిల్లలు మన పిల్లలు కారు

నేను చిన్నతనంలో ఎంత కష్టపడి చదివాను? కేవలం ప్రతిభతోనే వైద్య కళాశాలలో ప్రవేశం పొంది, డాక్టర్ నై మంచి ఆసుపత్రిని నడుపుతున్నాను. కాని, నా బిడ్డ మాత్రం బాధ్యత తెలుసుకొని కష్టపడి చదవడం లేదు. అంతకన్నా బాధాకరమైన విషయమేమిటంటే, ‘ఎంసెట్ లో సీటు రాకపోతే నాకు మెడిసిన్ సీటెందుకు కొనరు? అని నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకని మన బుద్ధులు మన పిల్లలకు రాలేదంటావ్?..” ఓరోజు ఉదయ...

READMORE

బాబోయ్ పరాయీకరణ!!!

(28-09-2014 ‘స్నేహ’లో “పులుల మధ్య” చదివాక హృదయస్పందన)     GATT ఒప్పందం పైన భారతదేశం సంతకం పెట్టవద్దని ఒత్తిడి చేస్తూ స్వచ్ఛంద సంస్థలు కొన్ని గత శతాబ్ది 9వ దశకంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేశాయి. అందులో భాగంగా చల్లపల్లి జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహావక్త డాక్టర...

READMORE

మెరుగైన సమాజం కావాలంటే…?

నిషి ఆశాజీవి. నేటి కన్నా రేపు బాగుండాలనే ఆకాంక్ష అతని స్వభావం. ఇప్పుడున్న మన జీవన పరిస్థితులు అన్ని రంగాలలో మరింత మెరుగవ్వాలనుకోవడం మానవుని సహజమైన కోరిక. మనిషిలో ఉన్న ఈ అనంతమైన తపనే చిరకాలంగా సమాజాభివృద్ధికి తోడ్పడుతూ వస్తున్నది.     ...

READMORE

శుభకార్యాలు నిర్వహించడం ఎలా?

ఇటీవల కాలంలో రకరకాల శుభాకార్యాలు – సరదా కలయికలు (GET-TOGETHERS), పుట్టినరోజు వేడుకలు, పెళ్ళి నిశ్చితార్ధాలు, మెహందీ వేడుకలు, సంగీత్ కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, గృహప్రవేశాలు, అమ్మాయిలకు ఓణీలు, అబ్బాయిలకు పంచెలు ఇవ్వడం, పెళ్లి రజతోత్సవ వేడుకలు, షష్టిపూర్తి మహోత్సవాలు, ప్రముఖులకు సన్మానాలు, పూర్వ విద్యార్ధుల కలయికలు వగైరాలు నిర్వహించడం తరచుగా చూస్తున్నాం. ...

READMORE

విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?

పరీక్ష సరిగా రాయలేదని తండ్రి తిట్టాడని ఓ విద్యార్థి ఆత్మహత్య   తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేక పోతున్నానన్న బెంగతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య హైస్కూలు స్థాయి నుండి క్లాసు ఫస్ట్ తెచ్చుకుంటూ, మొట్టమొదటిసారే కాన్పూరు ఐ.ఐ.టి.లో సీటు సంపాదించుకున్న విద్యార్థి కాలేజీలో ఆత్మహత్య...

READMORE