...

3623* వ రోజు .. ...

 ఈరోజు నాగాయలంక రోడ్ లోని అమరస్ధూపం వద్ద తెల్లవారుజాము 4:20 నిమిషాలకు కార్యకర్తలు గ్రూప్ ఫొటో దిగి అనంతరం పనికి సిద్ధమయ్యారు. ఆ రోడ్ లో కాసానగర్ చెరువు దగ్గర నుండి అమరస్ధూపం వరకు నిన్న చేసిన పని తాలూకు చెత్త వ్యర్ధాలను ఈరోజు ఎక్కువమంది కార్యకర్తలు ట్రాక్టర్ లో లోడ్ చెయ్యడానికే సరిపోయారు. కార్య...

READMORE
...

3622* వ రోజు .. ...

 ఈరోజు ఉదయం కాసానగర్ నుండి చల్లపల్లి వైపు వెళ్ళే రహదారి మొదట్లో చెరువు దగ్గరకు తెల్లవారుజాము 4:19 నిమిషాలకు కార్యకర్తలు చేరుకున్నారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చెరువు దగ్గర నుండి పని మొదలుపెట్టడానికి కార్యకర్తలు కొడవళ్ళు, గొర్రులు, కత్తులతో సిద్ధమవగా రహదారి అంచు నుండి చెరువు వరకు రోడ్డు పూర్తిగా కోతకు గురై ప్రమాదాలకు సెలవుగా ఉంది. ...

READMORE
...

3621* వ రోజు .. ...

 జాతీయ రహదారిపై  కాసానగర్ జంక్షన్ వద్ద తెల్లవారుజాము 4:20 నిమిషాలకు స్వచ్ఛ కార్యకర్తలు ఒకచోటుకి చేరి మొదటి ఫోటో దిగి అనంతరం పని ప్రారంభించారు. కారుమబ్బులు కమ్మి వర్షం వచ్చే పరిస్థితిలో వాతావరణం ఉన్నా మా సంకల్పాన్ని ఎవరూ ఆపలేరంటూ స్వచ్ఛ కార్యకర్తలు సమయానికి పని ...

READMORE
...

3620* వ రోజు .. ...

ఈ రోజు జాతీయ రహదారిపై  కాసానగర్ జంక్షన్ ప్రదేశంలో  సేవను కొనసాగించడానికి వేకువ జాము 4:17 నిమిషాలకల్లా పని చేయు ప్రదేశానికి చేరుకున్నారు. రహదారికి రెండవ వైపున ఉన్న పిచ్చి మొక్కలు కలుపు తీసి శుభ్రం చేసారు. మరి...

READMORE
...

3619* వ రోజు .....

 12.10.2025 ఆదివారం 3619*...

READMORE
...

3618* వ రోజు .....

 11.10.2025 శనివారం 3618*...

READMORE
...

3617* వ రోజు .. ...

ఈరోజు తెల్లవారుజామున 4:18 నిమిషాలకు జాతీయ రహదారిపై కాసానగర్ జంక్షన్ వద్ద కార్యకర్తలు కార్యోన్ముఖులయ్యారు. హైవే మధ్యలో ఉన్న డివైడర్లలో అంతకుముందు గైనకాలజి వైద్యుల బృందం నాటిన గుడి గన్నేరు, గన్నేరు, సువర్ణ గన్నేరు, టెకోమారెడ్ మొక్కల పరిరక్షణలో కార్యకర్తలు నిమగ్నమయ్యారు. ...

READMORE
[1] 2 3 4 5 ... > >>