...

2494* వ రోజు......

కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం 2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే!         29.07.2022 వ వేకువ సైతం అ...

READMORE
...

2493* వ రోజు......

   ఈ గురువారం (28.07.2022) వేకువ 4.17 కే డజను మందీ, కొద్ది వ్యవధిలో 9మందీ - వెరసి ఇరువదిన్నొక్కరు శ్రమ దాతల పూనికతో బాగైనది 60 - 70 గజాల మేర బెజవాడ రహదారి- క్రొత్త అపార్ట్ మెంట్లు దాటి ప్రాత – (బాలాజీ ) అపార్ట్ మెంట్ల దాక!             30-40 రోజులుగా ఇదే బాటను ఊడుస్తుంటే- డ్రైను బాగు చేస్తుంటే- ప్ల...

READMORE
...

2492* వ రోజు....

       బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరికి ధా...

READMORE
...

2491* వ రోజు...

 మంగళవారం – (26.07.2022) బాగా చల్లని వేళ- మళ్ళీ గ్రామ రక్షకదళం పనిలోకి దిగనే దిగింది -  సాగర్ టాకీస్ మార్గంలోనూ, బె...

READMORE
...

2490* వ రోజు......

 కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను వాడవచ్చునా? 2490*(ఆదివారం )నాటి వీధి పారిశుద్ధ్యం         ...

READMORE
...

2489* వ రోజు......

 22-7-22 - శుక్రవారం వేకువ సైతం చలివేస్తున్న – వానపడబోతున్న వాతావరణంలోనూ స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం తమ చిరకాల – దైనందిన శ్రమదానాన్ని నిర్విఘ్నంగా ముగించారు. ఒకటి - రెండు మార్లు వరుణుడు కార్యకర్తల్ని పరామర్శించినా ...

READMORE
...

2488* వ రోజు....

  గురువారం వేకువ నుండి గంటన్నరకు పైగా 24 మంది ప్రమేయంతో పాత చిన్న కార్ల మరమ్మత్తు కేంద్రానికటూ – ఇటూగా శుభ్ర – సుందరీకరణం ఇంకొక 150 గజాల మేరకు పురోగమించింది! వచ్చే – వెళ్ళే వేగవంతమైన వాహనాలను కాచుకొని, జాగ్ర...

READMORE
<< < ... 165 166 167 168 [169] 170 171 172 173 ... > >>