2459* వ రోజు...
9-6-22 - గురువారం వేకువ సమయపు శ్రమదానం వయస్సైతే 110 నిముషాలు. సదరు ఆయుర్దాతలేమో 21 మంది. ముగ్గురు - నలుగురు బందరు రోడ్డెక్కి చీపుళ్ల ప్రయోగం చేసినా, ఎక్కువ మంది కష్టించింది మాత్రం సచివాలయ అసంపూర్ణ కట్టడం దగ్గరే! రెండు - మూడు...
READMORE
2458* వ రోజు...
బుధవారం (8-6-22) వేకువ 4.16 సమయంలోని సదరు యుద్ధంలో విజృంభించిన వాళ్లు 2 డజన్ల మంది; రణ క్షేత్రం మాత్రం ప్రాతదే! బందరు ...
READMORE
2457* వ రోజు...
7-6-22 - మంగళవారం నాటి గ్రామహిత చర్యలు కూడ రెస్క్యూ టీం వాళ్ళవే – 2457*
యధాపూర్వంగానే గ్రామ రక్షకదళం నేటి వేకువ కూడ గంగులవారిపాలెం ‘వీధి గస్తీ గది’ దగ్గర ప్రత్యక్షం - తమ సర...
READMORE
2456* వ రోజు...
సోమవారం (6.6.22) వేకువ ఈ కార్యకర్తలు చేసింది - రెండు పంచాయతీల్లోని రెండు ఊళ్లలోని ప్రజోపయోగ కార్యాలు! గంగులవారి పాలెం వీధిలోని తుది నివాస గృహాల దగ్గర త్వరలో దెబ్బతినబోతున్న రోడ్డు పడమర భాగమొకటీ, రామానగరంలోని చండ్ర పెద్దబ్బాయి గారి ...
READMORE
2455*వ రోజు ...
ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!
ఆదివారం (05.06.2022) నాటి అధిక సంఖ్యాకుల ఊరి బాధ్యతలు- @ 2455*!...
READMORE
2454* వ రోజు...
ఈ స్థిర వారపు బ్రహ్మముహుర్తపు బాధ్యతలు కూడ కోమలానగర్ లో ఆకుల దుర్గా ప్రసాదుని అంగడి వద్దే మొదలయింది. రెండు వారాలుగా పాతిక ముప్పై మంది చొప్పున స్వచ్ఛ కార్యకర్తల ప్రణాళిక, దీక్ష ఫలించి, కోమలానగర్ లోని చిన్న - పెద్ద వీధుల, ఖాళీ ...
READMORE
2453* వ రోజు...
శుక్రవారం (3.6.22) నాటిది 30 మంది బాధ్యతా పరుల ప్రజాప్రయోజక కృషి! అది జరిగింది కోమలా నగర్ లో! కోడూరు వేంకటేశ్వరుని...
READMORE