2174* వ రోజు ...
స్థిరవార బ్రహ్మముహూర్తం (4.15) సమయంలో సైతం ఈ కశ్మల భరిత బైపాస్ మార్గంలో – షాబుల్ వీధి చివరలో గ్రామ స్వచ్ఛ – శుభ్రతా కంకణధారులైన 13 మంది హాజరయ్యారు. ఇంకా పదునాల్గురు కాబోలు – అనతి సమయంలో వాళ్లకు తోడయ్యారు. ఇక అక్కడ నుండి 2 గంటల పాటు – 50 పని గంటల పైగా,...
READMORE
2173* వ రోజు ...
శుక్రవారం నాటి వేకువ జాములో సైతం 4.15 కే స్వచ్ఛ కార్యకర్తల వీధి పారిశుద్ధ్య సంసిద్ధత! కబేళా బజారు దగ్గర అప్పటికే 11 మంది చేరుకొని, అంతే మంది కాస్త వ్యవధిలో వచ్చి, 2 గంటల పాటు కృత నిశ్చయంతో కష్టించిన ఫలితంగా బైపాసు మార్గంలో మరికొంత మేర స్వచ్ఛ – సౌందర్య ప్రపూర్ణమయింది. కార్యకర్త...
READMORE
2172* వ రోజు ...
15.4.21 వ నాటి వేకువ సమయంలో కూడ స్వచ్ఛ కార్యకర్తలు 4.15 కే బైపాస్ మార్గంలో శ్రమదాన సంసిద్ధులయ్యారు. ఐతే నేటి వారి ప్రయత్నం ఏమంతగా కొనసాగలేదు. అనుకోని అతిధిగా, పిలవని పేరంటంగా వచ్చిన అకాల వర్షంతోను, అంతకు మించి, తమకెంతో ఇష్టురాలైన “స్వచ్ఛ చల్లపల్లి మామ్మ” అనబడే దాసరి స్వర్ణలత గారి...
READMORE
2171* వ రోజు ...
ఈ బుధవారం (14.4.21) వేకువ 4.25 కే 15 మంది పాడుబడిన కస్తూర్బా ఆస్పత్రి దగ్గర శ్రమదాన సన్నద్ధులైన వైనం వాట్సాప్ వీక్షక – పాఠక మిత్రులు గమనించే ఉంటారు. మరొక 15 మంది వచ్చి, వీళ్లతో చేరి 6.10 దాక – ముగ్గురైతే 6.20 దాక బైపాస్ మార్గంలో కాలుష్యాల మీద...
READMORE
2170* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!
వినూత్న స్వచ్చోద్యమం- విశిష్ట గ్రామ వైఖరి @ 2170 * రోజులు....
READMORE
2169* వ రోజు ...
ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే విషతుల్యమైన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!
2169* దినాల సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో - ఈ శనివారం....
READMORE
2168* వ రోజు ...
ఈ శుక్రవారం (09.04.2021) 13 మంది కార్యకర్తల ముహూర్తం వేకువ 4.18! కార్యక్షేత్రం విజయ/అశోక నగర్ల ఇరుకు వీధులు! నేటి ఆదర్శ శ్రమదాన విరమణ 6.20 కి! గ్రామ...
READMORE