1906 * వ రోజు...
(మానవ జాతి ప్రస్థానంలో మరో కొత్త వెలుగు ప్రసరించిన జాతిపితను మనమే హత్య చేసుకొన్న విషాదకరమైన) జనవరి 30 వ తేదీన ఆయన బాటలో కొంతైనా నడుస్తున్న స్వచ్చ సైనికులు 29 మంది ఉదయం 4.04-నుండి 6.16 నిముషాల దాక బస్ ప్రాంగణం లోపలా, బైట నాగాయలంక దారిలోనూ నిర్వహించిన గ్రామ స్వచ్చోద్యమం విజయవంతమైంది....
READMORE
1905* వ రోజు...
ఈ బుధవారం వేకువ 3.58 నుండి 6.26 నిముషాల నడుమ- వరుసగా 4 వ రోజు కూడ బస్ ప్రాంగణం లో నిర్వహింపబడిన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలో పాల్గొన్న కార్యకర్తలు 29 మంది. ...
READMORE
1904* వ రోజు...
వరుసగా 3 వ రోజు కూడ ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలోనే స్వచ్చ-శుభ్రత అవసరమనిపించి, 4.04-6.16 నిముషాల దాక నిర్వహించిన శ్రమదానంలో 27 మంది పాల్గొన్నారు. ...
READMORE
1903 * వ రోజు...
మంచు, చలి కొద్దిగా శాంతించిన ఈ వేకువ 4.05-6.15 నిముషాల నడుమ నిన్నటి శ్రమదాన ప్రదేశమైన రాష్ట్ర రవాణా సంస్థ ప్రాంగణంలోనే కొనసాగిన కృషిలో పాల్గొన్న వారు 30 మంది. ...
READMORE
1902* వ రోజు...
ఈ ఆదివారం వేకువ 3.57 – 6.24 నిముషాల నడిమి కాలంలో నిన్నటి నిర్ణీత ప్రదేశమైన ప్రభుత్వ రవాణా సంస్థ ప్రాంగణంలో – రెండెకరాల ఖాళీ స్థలంలో జరిగిన శుభ్ర – సుందరీకరణ కృషిలో 40 మంది బాధ్యులు భాగస్వాములయ్యారు....
READMORE
1901* వ రోజు...
ఈ స్థిర వార శుభోదయంలో 4.10 నుండి 6.26 నిముషాల నడుమ ప్రభుత్వ రవాణా నిలయానికి మూడు దిశలుగా జరిగిన రహదారి పారిశుద్ధ్య కృషిలో పాల్గొన్న ధన్యులు 32 మంది....
READMORE
1900* వ రోజు...
దట్టమైన మంచులో-చలిలో నేటి వేకువ 4.05 నుండి 6.12 నిముషాల దాక, కాలంతో పోటీ పడుతూ 32 మంది స్వచ్చ కార్యకర్తల శ్రమ విరాళ విన్యాసాలు చల్లపల్లి మూడు రోడ్ల ప్రధాన కూడలి నుండి విజయవాడ మార్గంలో కస్తూరి మామ్మగారి రహదారి ఉద్యానం దాక జరిగినవి!...
READMORE