3437* వ రోజు ...
8.4.25 – మంగళవారం - కాస్త ఉక్కపోత తప్ప వాతావరణం వేకువ 4.19 - 6.10 నడుమ పనుల కనుకూలం – పాగోలు వెలుపల – పొలం దక్షిణానా, ఉత్తరం కాల్వలోనా ఎక్కువగా నేటి బాధ్యతలు కేంద్రీకృతం - 4.30 కాదు, 4.19 కే డజను మంది చుట్టారు 100 గజాల వీధి శుభ్ర – సుందరీరణకు శ్రీకారం. ఎవరే పనులెంచుకొందురో – ఎంత మేరకు పూర్తి చేసెదరో... అది మాత్రం పూర్తిగా ఐ...
READMORE
3436* వ రోజు ...
అవి బాధ్యతలో సేవలో గాని 4.19 కే వాటి ప్రారంభకులు 12 మందైతే – లేటుగా వెళ్లిన నాతో సహా – 6.10 కి ముగింపు పలికినది 35 గురు! ఆ బాధ్యతలు గ్రామ వీధుల్ని దాటుకొని, చల్లపల్లికి 3/4 కిలో మీటర్ల దూరాన పాగోలు సమీపాన - ఉత్తర దక్షిణ డ్రైన్లూ, రహదారి మార్జిన్లూ - మొత్తం మరొక 150 గజాలకు విస్తరించాయి!
...
READMORE
3435* వ రోజు...
3435* - శ్రీరామ నవమి పర్వదిన శ్రమదానం!
"ఆదివారమైతే ఏంటటా - ఏడాదిలో చివరి పెద్ద పండగైతే మాత్రమేమిటిటా? ...
READMORE
3434* వ రోజు ...
అంటే-అది శనివారం(5.4.25) నాటిది; 4.19 కే -10 మంది స్వచ్ఛ వీరులతో ప్రారంభోత్సవం జరుపుకొన్నది, స్వచ్ఛ- సుందర కార్యకర్తలతో బాటు – పాగోలు సర్పంచీ, పంచాయితీ సెక్రటరీ గార్లు కలిసి, 40 మందిగా సంఖ్యా బలం పెంచుకోగలిగి, 6.05, ఆ తరువాత 6.25 దాక నెరవేరిన ఉత్సవమది!
...
READMORE
3433* వ రోజు ...
ది. 4.4.2025 శుక్రవారం నాటి వేకువ జాము 4:18 ని.లకు 9 మంది స్వచ్ఛ సైనికులతో పాగోలు రోడ్ మలుపులో ప్రారంభమై కార్యకర్తలు దారికి అటు ఇటు ప్రక్కన ఉన్న చెత్తా చెదారాలు ఎండిపోయిన కొమ్మలు వాటితో పాటు ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ కూల్ డ్రింక్ సీసాలు మొదలగు వాటిని దంతులు, గొర్రులతో లాగి శుభ్రం చేయడం మహిళా కార్యకర్తలు దారి రెండు ప్రక్కల చీపుర్లతో శుభ్...
READMORE
3432* వ రోజు ...
ఈ రోజు వేకువ జాము 4:17 నిమిషాలకు 13 మంది కార్యకర్తలతో ప్రారంభమైన స్వచ్ఛ సేవలో NTR మోడల్ స్కూల్ దాటిన మలుపు నుండి పాగోలు రోడ్ మలుపు వరకూ రోడ్డుకు రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలూ తొలగించే పనిలో కార్యకర్తలు విరామం లేకుండా పని చేసిన నిమిత్తం, నరికివేసిన కంప, తుక్కు లాగి పెద్ద గోతులలో పూడ్చడం అద్దంలా ఊడ్చి శుభ్రం చేసేందుకు గాను మహిళా కార్యకర్తలకు చే...
READMORE
3431* వ రోజు ...
ప్రతి రోజూ జరుగుతున్న శ్రమ యజ్ఞంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ సేవ పాగోలు రోడ్డు మలుపులో 4:20 నిమిషాలకు 9 మందితో ప్రారంభమయింది. చల్లపల్లికి నాల్గు దిక్కులూ ఉన్న ప్రధాన రహదారులలో ఒకటైన పాగోలు రోడ్డును స్వచ్ఛ కార్యకర్తలు శ్రమతో ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన సంగతి జగద్విదితం.
...
READMORE