...

3129*వ రోజు ...

 తేదీ: 24-5-24, పనిమంతులు : 24 మంది, పనిచోటు : విద్యుత్కార్యాలయ, వాహన ఇంధన నిలయ ప్రాంతాలు, ఎప్పటి...

READMORE
...

3128*వ రోజు ...

   అంటే అది గురువారం - 23.5.24 వ తేదీ, పని కాలం వేకువ 4.15 నుండి 6.05, పని చోటులు – 2, విజయవాడ దారిలోని NTR పార్కు వద్దా, ప్రభుత్వోన్నత పాఠశాల వద్దా!          ఈ వీధి కార్మికులు 23 మందే కావచ్చు గాని, వాళ్లు కష్టించినది 40 పని గంటలైతే కావచ్చ...

READMORE
...

3127*వ రోజు ...

 బుధవారం – 22.5.24 నాటి 22 మందిది త్యాగమనాలో, బాధ్యతనాలో, విస్తృత ప్రజాశ్రేయస్సు కోసం తపస్సనాలో తెలియడం లేదు. తపస్సనుకొంటే - అది సుమారు 2 గంటల పాటు - బెజవాడ రహదారి మీద : 1) 16 మందితో జరిగినది. ఆ కార్యకర్తల ఇవాళటి పనిముట్లు పారలు...

READMORE
...

3126*వ రోజు ...

  సోమ, మంగళవారాల ఖాళీని రెస్క్యూ బృందం ఎప్పుడు వదిలింది కనుక! ఊరి 100 వీధుల్లో -  ముఖ్యంగా ప్రధాన దారుల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. వీధి సమస్యలు స్వచ్ఛ కార్యకర్తల కోసమూ, కొందరు అత్యుత్సాహ కార్యకర్తలు శిరసెత్తే సమస్యల కోసమూ కాచుక్కూర్చుండడం చల్లపల్లిలో గత 10 ఏళ్ళ ఆనవాయితీ!          &...

READMORE
...

3125*వ రోజు ...

   సోమవారం - 20.5.2014 వేకువ శ్రమదాన సమాచారం ప్రకారం - 4.20 సమయంలోనే 5 గురు గస్తీగది వీధిలోనికి వచ్చారు. వాళ్ల కందిన సమాచారాన్ని బట్టి NH 216 మీద - బందరు నుండి 22 వ కిలోమీటరు రాయి దగ్గర – గంగులవారిపాలెం వైపు వరిగడ్డి సగం కాలి, మిగిలింది చెల్లా చెదురుగా పడి ఉందని గ్రహించారు. ...

READMORE
...

3124*వ రోజు ...

  ఆదివారం వేకువ సమయాన (19.5.24) 4.18 నుండి 6.06 దాక సదరు వినోదం 23+4 మందిది. సుమారు నెలనాళ్ల నుండీ ఆ సందడి విజయవాడ వీధిలోనే! ఐనా సుమారు 1 ½ కిలోమీటరు దాటని పరిస్థితే!          ఈ పూట కూడ స్వచ్ఛ కార్యకర్తలు పెట్రోలు బంకు దగ్గరే ఆగారు, నిన్నటిలాగే రెండు బృందాలుగా విడిపోయా...

READMORE
...

3123*వ రోజు ...

  18.5.24 వేకువ వేళనే - అంటే 4.17 కే నడకుదురు రోడ్డు దగ్గరి ఇంధన నిలయం వద్ద పారిశుద్ధ్య చర్యలకు సిద్ధపడిన 10 మందినీ గమనించారా? ఇక అక్కడి నుండీ నిముష క్రమంలో వచ్చి, చేతొడుగులు ధరించి, పార, డిప్ప, పలుగు, కత్తి, దంతె వంటి సమర పరికరాలతో పనిలో దిగింది మరో 16 మంది! ...

READMORE
<< < ... 68 69 70 71 [72] 73 74 75 76 ... > >>