
3098*వ రోజు...
అంటే - అది సోమవారం (22/4/2024) నాటిది, 8 మందికి పరిమితమైనది. వేకువ 4.20 - 6.10 సమయానిది, అటుగా వచ్చే - పోయే వారు చోద్యం చూడటం తప్ప అగి వేలు పెట్టనిది! ...
READMORE
అంటే - అది సోమవారం (22/4/2024) నాటిది, 8 మందికి పరిమితమైనది. వేకువ 4.20 - 6.10 సమయానిది, అటుగా వచ్చే - పోయే వారు చోద్యం చూడటం తప్ప అగి వేలు పెట్టనిది! ...
READMORE
వేకువ 4.15 కే బెజవాడ బాటలోని కె.సి.పి. వారి వ్యవసాయ సుక్షేత్రం వద్దకు చేరుకొని, దాన సన్నద్ధులైన వారు 15 మందీ, కాసేపటి తర్వాత లెక్కిస్తే 33 గ్గురూ, చివరికా సంఖ్య 38 గా తేలింది. బహుశా ఆదివారం ప్రభావమై ఉంటుంది! ధ్యాన మండలి వారి ప్రణాళికా, ...
READMORE
మళ్లీ అదే బెజవాడ రహదారి, అదే ప్రాత కార్ల రిపేర్ల షెడ్డూ, ఆ పాతిక మందే శ్రమదాతలూ, సమయం కూడ వేకువ 4.20 - 6.12! కాకపోతే 6 వ నంబరు కాలువ దిశగా స్థలంలో కొంత పురోగతి! ...
READMORE
ఇది శుక్రవారం – 19/4/24 నాటిదే కాదు - 80% రోజుల్లోనూ దాదాపు - ఇదే నిష్పత్తి! ఊరెంత పెద్దదో - చల్లపల్లి వందలాది వీధి సమస్యలెంతటివో –పరిష్కరిస్తే గ్రామ సమాజానికేపాటి మంచో – పట్టించుకోక వదిలేస్తే వచ్చే కష్టనష్టాలేమిటో - ఈ ఊళ్లో కొన్ని వేలమందీ, పరిష్కార సత్కార్యాచరణకు దిగే రెండో మూడో వందల మందైనా ఉన్నారు! ...
READMORE
గురువారం (18.4.24) వేకువ సంగతన్నమాట! శ్రమ సంఘటనా కాలం 4.15 - 6.12; స్థలం బెజవాడ రాదారిలోనే - చిన్న కార్ల మరామత్తు షెడ్డుకు దగ్గరగా - రోడ్డుకు తూర్పు - పడమరల వీధి మార్జిన్లూ, డ్రైన్లూ! &nbs...
READMORE
బుధవారం 17-4-24 - శ్రీరామనవమి పర్వదినాన - చల్లపల్లి నుండి విజయవాడ రహదారిలో - పద్మప్రియ దుకాణం - వినాయక ఏజెన్సీల నడుమ గంటా 45 నిముషాల పాటు నెరవేరిన సామాజిక బాధ్యతలవి! ఈనాటి పనిపాటుల సోదరులు 23 మంది. వారిలో ఎనమండుగురు మినహా మిగిలిన 15 గురూ నిర్ణీత సమయం ముందుగానే విజయవాడ రహదారి పైకి చేరుకొనిరి! ఒక ...
READMORE
మంగళవారం (16.4.24) వేకువ క్రొత్తగా మళ్లీ కలిసిన BSNL కార్యకర్తతో సహా 4:20 కే గస్తీ గది వద్ద 6 గురి కలయిక; అక్కడి నుండి 3 కిలోమీటర్లకు పైగా దూరాన పాగోలు గ్రామం వెలుపలకు చేరిక; 6:10 దాక 6 ½ అడుగుల్లోతు డ్రైనులో దిగి, వాళ్ళు ప్రోగేసిన బళ్ల కొద్దీ వ్యర్ధాల కూడిక; ఇక – పాగోలు గ్రామ స్వచ్ఛ కార్యకర్త కంఠంనేని రామబ్రహ్మం వాళ్లలో చేర...
READMORE