2942* వ రోజు... ...
ఇది గురువారం - సమయం 4.18 to 6.06! కార్యకర్తలు 28 మందిలో చివరల్లో వచ్చి కలిసిన 3గ్గురు పోనూ నికర సామాజిక శ్రామికులు పాతికమంది! 40 కి మించిన పని గంటల పాటు వారి వీధి పారిశుద్ధ్య శ్రమ వెల కట్టలేనిది, పొందిన సంతృప్తి కూడ ఆ స్థాయి లోనిదే! సరే- ఏ రోజైనా ఈ శ్రమ జీవన సౌందర్యం ఇలాగే ఉంటుందనుకోండి!
...
READMORE
2941* వ రోజు... ...
బుధవారం (15-11-23) నాటి వేకువ కూడ కార్యకర్తల శ్రమ గంగులవారిపాలెం వీధిలోనే అవసరపడింది! 4.17 కే అక్కడికి చేరుకొన్న బృందం 6.07 దాకా మొత్తం 26 మందీ - కాలు తేడా వచ్చిన పల్నాటి (కాశీ) అన్నపూర్ణతో సహా ఆ బజారు 200 గజాల్లోనే రకరకాల శ్రమకు పాల్పడ్డారు! అందుమూలంగా :
- పదో...
READMORE
2940* వ రోజు... ...
మంగళవారం నాడు (14.11.23) నాడు రెస్క్యూ టీం అనబడేది గంగలవారిపాలెం బాట – బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపుటంచున హాజరైనది 4.25 కే, ఎవరి శ్రమదాన విన్యాసాలు వారు ప్రదర్శించినది 6. 12 వరకే, దఫ దపాలుగా ఇతర కార్యకర్తలు వచ్చి, వాళ్లతో కలిసిపోయిందీ పని వాళ్ల సంఖ్యను పెంచిందీ 15కే.
మొన్నమొన్నటి దాకా వాన గాడు వీళ్లను వెంటాడితే...
READMORE
2939* వ రోజు... ...
నడుస్తున్న చరిత్రను నమోదు చేయడం తప్ప ఇదేమీ – సంఖ్యా శాస్త్రం కాదనుకోండి - సోమ – మంగళవారాల్ని చాల కాలం క్రితమే సొంతం చేసుకొన్న రెస్క్యూ కుర్రాళ్ల - వాళ్లకి సహకరిస్తున్న ఇంకొందరు వయోధిక కార్యకర్తల - 13-11-23 – అనగా దీపావళి పండగ నాటి పనుల్ని వివరిస్తాను.
ఈ...
READMORE
2938* వ రోజు... ...
పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణం మానేద్దాం!
స్వచ్ఛ సుందరోద్యమ తొమ్మిదేళ్ల సంబరాలు! - @ 2938*...
READMORE
2937* వ రోజు... ...
శనివారం వేకువ కూడ తరగని ఉత్సాహంతో 4.18 కే బందరు బైపాస్ లో క్రిక్కిరిసిన కార్యకర్తల వాట్సప్ చిత్రాన్ని గమనించారా? ఈ కిలోమీటరు పైగా వీధిని ఇంకా ఎంతగా సుందరీకరించగలమనే వాళ్ల పట్టుదలను గుర్తించారా? కార్యకర్తలు ఇంటి వద్ద బయలు తేరింది మొదలు మళ్లీ ఇళ్లకు చేరింది 3 గంటల తర్వాత అనే సమయాన్ని గణించండి.
...
READMORE
2936* వ రోజు......
శుక్రవారం (10-11-23) వేకువ 4.16 కే షోడశ కార్యకర్తలతో శ్రీకారం జరిగి, 6.35 కు ముగిసిన చరిత్ర! ఐతే, నేనూ – నా మిత్రులు కొందరూ ఐదారడుగుల ఆలస్యంగా వచ్చి, (అమెరికా స్వచ్ఛ మిత్రుడు నాదెళ్ల సురేష్ సహా) కార్యకర్తల సంఖ్య 30 కి చేరి, సందడి బాగానే కుదిరింది!
కార్య...
READMORE