2107* వ రోజు ...
ఈ ఆదివారం (17.01.2021) నాటి వేకువ 4:23 సమయంలో విజయవాడ బాటలోని బాలాజి విభాగ భవన సముదాయం దగ్గర ఆగి, తమ తమ స్వచ్చాయుధ సంపన్నులైన 34 మంది స్వచ్ఛ సైనికులు 6.20 దాక నిర్వహించిన గ్రామ బాధ్యతలు విజయవంతమైనవి. అపార్ట్ మెంట్లకు ఉత్తర దిక్కున, దక్షిణ దిశలోని...
READMORE
2106* వ రోజు ...
ఈ శనివారం వేకువ 4:35 నుండి 6.30 దాక విజయవాడ బాటలో - బాలాజి భవన విభాగాలకు కుడి ఎడమల - అర కిలోమీటరు పర్యంతం స్వచ్ఛ - శుభ్ర - సుందరీకరించిన శ్రమదాతలు 44 మంది. వీరిలో 21 మంది తొలి వాట్సాప్ ఛాయా చిత్రంలో ఉంటే - కొన్ని నిముషాల వ్యవధిలో మిగిలిన బాధ్యులు తోడయ్యారు...
READMORE
2105* వ రోజు ...
ఈ 15.01.2021 – గురువారం వేకువ సమయాన – మంచు దట్టంగా క్రమ్ముకొస్తున్న 4:29 ఘడియలకు 25 మంది స్వచ్ఛంద – స్వచ్చ సైనికులు విజయవాడ మార్గం –చిల్లలవాగు వంతెన దగ్గ...
READMORE
2104 * వ రోజు ...
ఒక్క సారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!
ఏడేళ్ళ స్వచోద్యమ చల్లపల్లిలో 2104* వ నాటి బాధ్యతలు.
...
READMORE
2103* వ రోజు ...
స్వచ్చ- సుందర- చల్లపల్లి ఉంద్యమంలో 2103* వ నాటి మరొక ముఖ్య ఘట్టం.
ఈ బుధవారం(13.01.2021) నాటి వేకువ చలి, మంచుల్లో మార్పులేదు; స్వచ్చ కార్యకర్తల ఉత్సాహంలో,...
READMORE