3651* వ రోజు . ...
సేవాకాలం నికరంగా 4.18 - 6.28, కొసరుగా పంచాయితీ వారి మరో 15 నిముషాలు. 45 గురు స్వచ్ఛ కార్యకర్తలూ, చివరలో 10 మంది పంచాయతి శ్రామికులు ఏమి సాధించారు అంటే –
అది పోలీసు ఠాణా వీధి - నాలుగో ఐదో బ్యాంకులు, ఆస్పత్రులు, ఆఫీసులు, టిఫిన్ సెంటర్లు, అంగళ్ళు.... బహురద్దీ ప్రాంతం, అక్కడ...
READMORE
3650* వ రోజు ....
అనగా బుధవారం (12-11-25) బ్రహ్మకాలం - నాలుగ్గంటల పదమూడు నిముషాల నుండి 6.13 దాక 40+ మంది నెరవేర్చుకొన్న వీధి పారిశుద్ధ్య పనులు!
11 ఏళ్లనాడు అర్థ శతదిన శ్రమదానం పూర్తయితేనే గ్రామస్తులు, పాత్రికేయులు, పరిశీలకులు వింతగా - గొప్పగా భావించే వారు! మరి ఇ...
READMORE
3649* వ రోజు ...
మంగళవారం (11-11-25) నాటి ఆ వీధి పారిశుద్ధ్య శ్రమ వేకువ 4.15 కి 11 మందితోనే మొదలయ్యెను గాని, 4:30 తరువాత ఆ సంఖ్య గబగబా పెరిగి 38 కి చేరింది.
నేటి ...
READMORE
3648* వ రోజు ...
నిన్నటి వార్షికోత్సవ సంబరంతో కలిగిన ఎడబాటుకు ముగింపుగా ఈ సోమవారం వేకువ 4.30 కు కాదు - 4.12 కే తొందరపడిన 12 స్వచ్చ కోయిలలు ముందే శ్రమదానానికి దిగాయి!
వాటిల్లో ఒక కోయిలది ప్రస్తుత నివాసం విజయవాడ - ఉద్యోగం ఈనాడు పత్రిక. నిముష క్రమేణా ఈ ఊరి, ప్రక్క ఊళ్ల శ్రామిక కోకిలలూ ...
READMORE
3647* వ రోజు...
3647* వ నాటి వార్షికోత్సవ వార్తా విశేషాలు !
ఈ ఆదివారం జరిగినవి దైహిక శ్రమలు కావు ఇంకో సంవత్సరానికి సరిపడా ఆనందానుభూతులు!
కార్యకర్తలంతా వేకువ 4.30 కే ఊరికి దూరంగా NH 2 16 స్వాగత ద్వారం వద్దకు చేరుకోవడం సాదా వార్తే....
READMORE