...

3103*వ రోజు...

    ఆరోజు పేరు శనివారం, (తే)ది 27 వదీ, మాసం ఏప్రిల్, సమయం 4.15 - 6.10 కి పరిమితం, స్థలం 6 వ నంబరు కాల్వ మీద వంతెన కటూ - ఇటూగా!          నారాయణరావునగర్ వైపుగా పంటకాల్వ ఉత్తరం గట్టు 50 గజాలూ, వంతెనకు దక్షిణ పశ్చిమంగా 50-60 గజాల వీధీ ఈ వేకువ కాలం కార్యకర్తల చెమటను రుచి చూశాయి! తత్ఫలితంగా నాలుగైదు  ముళ్ల - పూలచెట్ల 30-40 కొమ్మలకు...

READMORE
...

3102*వ రోజు...

తొమ్మిదిన్నరేళ్లకు పైగా అది విరామ మెరుగని శ్రమ! అటు గ్రామ బాధ్యతే తెలియని కొందరు వీధి పారిశుద్ధ్య విచ్ఛిన్నకారులూ - ఇటు పాతిక - ముప్పై- నలభై మంది అయాచిత శ్రమదాతలూ! ఉభయులూ వెనక్కి తగ్గనప్పుడు - ఈ సమ ఉజ్జీల పోరాట ఫలితం ఎప్పటికి తెమిలేను?             ఏ ఒక్క స్వచ్ఛ కార్యకర్తా, ఏ ఒక్క రోజూ వీధికెక్కి శ్రమించనవసరం లేని మంచి కాలం ఈ చల్లపల్లికి ఎప్పుడు వస్తుంది?...

READMORE
...

3101*వ రోజు...

    ఈ గురువారం (25.4.24) వేకువ గంటా 50 నిముషాల పాటు సదరు మైలురాయిని దాటించిన స్వచ్ఛ కార్యకర్తలు 5+17+3 = 25 మంది! ఆ స్థలం బెజవాడ వెళ్ళే బాటకు చెందిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన ప్రాంతం! సమయం కొలత 4.20 - 6.10! పొందగలిగితే - ఆ సత్కార్యాచరణ స్ఫూర్తి వెలకట్టలేనిది!           ఏ గ్రామస్తులైనా - ఏకాస్త స్వచ్ఛ – పరిశుభ్ర స్ఫురణ ఉన్నా - ఆ బాటలో వెళ్లేప్పుడు కొంచెం నిదానించి, పరిశీలించి, 2 వారాల క్రితం ఆ రహ...

READMORE
...

3100*వ రోజు...

     ఆ విశేషం బుధవారం (24-4-24) నాటిది; 27 మంది చేసిన 40 కి పైగా పని గంటల రకరకాల కర్తవ్యాలవి; వేసవి ఉక్కపోతల మధ్య – ఇంటి పనుల్ని ప్రక్కన పెట్టి, బెజవాడ రాదారిలోని 6వ నంబరు కాల్వ ప్రాంతంలో 6-7 గురు స్త్రీ మూర్తులు చీపుళ్లు పట్టి చేసుకుపోయినది;          ఇంకా తమ ఉషోదయ సమయ వాహ్యాళి తదితర అవసరాలను వాయిదా వేసి, గ్రామ సామాజిక బాధ్యతకు పూనుకొన్న ...

READMORE
...

3099*వ రోజు...

  మంగళవారం(23/4/24) వేకువ వీధి పారిశుద్ధ్య శ్రమను దక్కించుకొన్నది - చల్లపల్లికి కాస్త దూరంగా, పాగోలు పంచాయతీ పరిధిలోని NTR ఉన్నత పాఠశాలకు దక్షిణ భాగమే! ఏమార్పు - చేర్పులు లేకుండా నిన్నటి 6+2 కార్యకర్తల బృందమే!          కాకపోతే - నిన్నటి దాక ఈ రెస...

READMORE
[1] 2 3 4 5 ... > >>