...

2683* వ రోజు.... ...

    పని వాళ్లు పాతిక మంది - పదిమందికి పైగా 4.17 కే తయారు, ఎక్కడంటే – శివరాంపురం దిశగా కొలిమి వద్ద, అద్దానికి ఉత్తర - దక్షిణాభిముఖాలుగా 100 గజాల పరిశుభ్ర - సుందరీకరణం! పారిశుద్ధ్య కార్మికులుగా కనీసం ఇద్దరు డాక్టర్లు, నలుగురైదుగురు రైతులు, ఒకరిద్దరు వ్యాపారులు, విశ్రాంత వయోవృద్దులు, టీచర్లు, ఉద్యోగినులూ వగైరా!             గురువారం (16.2.23) నాటి వేకువ శ...

READMORE
...

2682* వ రోజు.... ...

  బుధవారం (15.2.23) వేకువ 4.22 కు మొదలై 6.18 కి ముగిసిన పెదకళ్లేపల్లి రహదారి పారిశుద్ధ్య కృషిలో కాలు పెట్టిన - వేలు పెట్టిన కార్యకర్తల సంఖ్యా బలం 34. ఈ సంఖ్య పెరగడానికొక కారణం కోడూరు వారి 44 వ వివాహ వార్షికోత్సవం!             అలాంటి వైవాహిక విందు – వేడుకల్నెవరైనా ఊరికి 3 కిలోమీటర్ల దూరంగా – ఉదయం ఆరింటికే - మురికి పని వాళ్ళ మధ్య జరుపుకోవడం చూశారా? మరి – ...

READMORE
...

2681* వ రోజు.... ...

   మంగళవారం (14-2-23) అదేదో ప్రేమికుల ప్రత్యేకమట! (దాన్నడ్డం పెట్టుకొని రాజకీయాలు కూడ నడుస్తాయట) 1) ఈ ప్రేమలూ - దోమలూ సరే – మన ఊరి జనుల ఆరోగ్య సంక్షేమమే తొలి ప్రాధమ్యంగానూ, 'అందుకవసరమైన శ్రమదానం ఎన్ని రోజులైనా మేము సంసిద్ధం’ అనే స్వచ్ఛ కార్యకర్తలారుగురు కేవలం మాటలు కాదు - ఆచరణలో పాటించిన సంగతిది!             అందుకు ...

READMORE
...

2680* వ రోజు.... ...

      సోమవారం (13.2.23) వచ్చిందంటే ఆ కార్యకర్తలకు ఊళ్లో చేసినంత పని! రెండ్రోజుల భద్రతా చర్యల ప్రణాళిక సిద్ధంగానే ఉంటుంది! ఎక్కువగా బరువు పనులే!             ఈ ఉదయం 4: 29 - 6.20 నడుమ 5+1+1 = ఏడుగురు బాధ్యుల శ్రద్ధ పెదకళ్లేపల్లి బాటలోని 2 పనుల మీద కుదిరింది – 1) నిన్న - ఆదివారం ఇత...

READMORE
...

2679* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?            2679* వ (ఆదివారం) నాటి శ్రమ దాన వేడుక !...

READMORE
<< < ... 206 207 208 209 [210] 211 212 213 214 ... > >>