2653* వ రోజు...
మంగళవారం (17.01.2023) నాటి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమ విన్యాసాలు సాగర్ టాకీస్ ఉప రహదారిలో ½ కిలో మీటరు పొడవునా విస్తరించాయి. ఐతే – వాళ్ళు నలుగురైదుగురు + ముగ్గురే ననుకోండి! ఆ చలీ-మంచూ వాతావరణం ఎంతో నిబద్ధత – మొండి పట్టుదల ఉన్న వాళ్ళకు తప్ప అందరికీ సరిపడనిదేననుకోండి!
ఇన్ని వేల రోజు...
READMORE
2652* వ రోజు.. ...
ఇది కనుము పండుగే కావచ్చు - సోమవారం కనుక - ఊరి రోడ్ల లోపాలు - వీలైనంత తక్కువ డబ్బు ఖర్చూ, ఎక్కువ శ్రమ ఖర్చుతో చక్కదిద్దగల్గినది తమ కోసం ఎదురు చూస్తుండగా రెస్క్యూ టీమ్ ముసుగు తన్ని ఇంట్లో పడుకోగలదా? ఏ 3.30 కో లేచి, ట్రక్కులో సామాన్లు సర్దుకొని, నిర్ణీత ప్రదేశాన్ని బాగుచేయక సమయం తెలియకుండా నిద్రించగలదా?
ఈ వేకువ 4...
READMORE
2651* వ రోజు.....
ఔను! చల్లపల్లి స్వచ్ఛ - సుందర శ్రమదానానికిది 9 వ సంక్రాంతి! మంచు - చలీ దేన్నీ లెక్కచేయక తలా – 2/3 కిలోమీటర్లు ప్రయాణించి...
READMORE
2650* వ రోజు... ...
గ్రామ స్వఛ్ఛ – సుందరోద్యమంలో 9వ భోగి పండుగ - ఈ 14-1-23 (శనివారం) వేకువ! శ్రమదాతలు 40 మంది కాక, మరో 30 మంది వచ్చి, 4.30 నుండి 7.45 దాక - అటుభోగి మంటల, భోగి పండ్ల - పిండి వంటల సంప్రదాయాన్నీ – ఇటు గ్రామ సామాజిక కర్తవ్య పాలననీ కలగలిపి పాటించిన క్రొత్త సంస్కృతీ ప్రాభవమది!
దీని రంగస్తలం గంగులవారిపాలెం దారి నుండి సన్ ఫ్లవర్ కాలనీకి వెళ్లే దారి; ప్రాత సంప్రదాయ నిర్వాహకులు కడి...
READMORE
2649* వ రోజు... ...
శుక్రవారం - 13-1-23 నాటి శ్రమదానం రోజుల సంఖ్య అది! నేటి ‘స్వచ్ఛ కార్యకర్త’ పాత్రధారులు 30+2+1 = 33 మంది! ఇద్దరు పాగోలు గ్రామ సంబంధిత కంఠంనేని స్వచ్ఛోద్యమాభిలాషులు, మరొకరు నినాదాల సమయంలో కలిసి వచ్చిన అనాహూతుడు! నేటి స్వచ్ఛ - శుభ్ర – సుందరీకృత రంగస్థలం సంపటాలమ్మ గుడి మొదలు 3 రోడ్ల కూడలి దగ్గరి వినాయకుల వారి గుడి దాక!
మరి, నికరం...
READMORE