2496* వ రోజు.....
31-7-22- ఈ జులై మాసాంతపు రోజున కూడ బెజవాడ బాటలోని ఆటోనగర్ అనబడే ప్రాంతాన కూడ వేకువ 4.18 నుండీ మళ్ళీ అవే శ్రమదాన సౌందర్యాలు! ఐతే - 34 మంది కార్యకర్తల కృషితోనూ 40 గజాల కన్న మించని పురోగతి! ఏ వీధి - ఎన్ని గజాలు శుభ్రపడిందని కాదు – తమ ఊరి బాగు కోసం జరిగే ఒక సుదీర్ఘ విశిష్ట యజ్ఞంలో ఎందరు కార్యకర్తలు - ముఖ్యంగా క్రొత్త వారు - ...
READMORE
2495* వ రోజు......
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం!
నేటికి శ్రమదాన పని దినాల సంఖ్య అక్షరాలా-@2495*...
READMORE
2494* వ రోజు......
కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువులను మానేద్దాం
2494*(శుక్రవారం) నాటి ప్రయత్నం కూడ విజయవాడ మార్గంలోనే!
29.07.2022 వ వేకువ సైతం అదే సమయం-25 మంది స్వచ్చ కార్యకర్తలది అదే స్ఫూర్తి- అదే కార్యోత్సాహం- అవే 105 నిముషాల సమయ త్యాగం- ఇంకా అదే సహనం...! ఎనిమిదేళ్లుగా ఒక సముచితాశయంతో ప్రస్థానించే కర్మ వీరులలో ఏ పునరాలోచనా లేదు...
READMORE
2493* వ రోజు......
ఈ గురువారం (28.07.2022) వేకువ 4.17 కే డజను మందీ, కొద్ది వ్యవధిలో 9మందీ - వెరసి ఇరువదిన్నొక్కరు శ్రమ దాతల పూనికతో బాగైనది 60 - 70 గజాల మేర బెజవాడ రహదారి- క్రొత్త అపార్ట్ మెంట్లు దాటి ప్రాత – (బాలాజీ ) అపార్ట్ మెంట్ల దాక!
30-40 రోజులుగా ఇదే బాటను ఊడుస్తుంటే- డ్రైను బాగు చేస్తుంటే- ప్లాస్టిక్ దరిద్రాలను ఏరుతుంటే...మళ్ళీ తెల్లారక ముందే ఇంత...
READMORE
2492* వ రోజు....
బుధవారం వేకువ గ్రామ సామాజిక బాధ్యులు ఎన్ని గంటలకు మేల్కొని, ఎప్పుడు బెజవాడ దారి చేరుకొన్నారో గాని, 4.17 కే చిన్న కార్ల షెడ్డు దగ్గర వాళ్ళ ఉనికి తెలుస్తున్నది. తదాదిగా 22 మంది 100 నిముషాలకు పైగా సమయాన్నీ, శ్రమనూ తమ ఊరికి ధా...
READMORE