...

2440* వ రోజు...

 శుభకృత్ నామ సంవత్సరే – శుక్రవారే - పంచమదివసే – కోమలా నగర్ నామ ప్రముఖ వీధిః (20.5.2022) - బ్రహ్మ ముహూర్త కాలః (వేకువ 4.19) వ్యష్టి శ్రేయోభావన నధిగమించి, గ్రామ సమష్టి సౌఖ్యాన్ని ఆకాంక్షిస్తూ 31 మంది కాయకష్టానికి సంసిద్ధులై...

READMORE
...

2439* వ రోజు....

  ఇది గురువారం (19-5-22) వేకువ - సమయం 4.16! ఊరి స్వచ్ఛంద శ్రామికులు డజను మంది! నిముషాల్లో ఈ డజను రెండు డజన్లై – శ్రేయోభిలాషుల, అతిథి – అభ్యాగతుల రాకతో ఒక దశలో 31 మందిగా మారి, అగ్రహార ప్రధాన వీధి గంటన్నరకు పైగా శ్రమదాన సందడి నెలకొన్నది! సదరు వీధికి తూర్పు పడమరల అడ్డ రోడ్డ్లు, బైపాస్ మార్గం దాక...

READMORE
...

2438* వ రోజు...

 13 వ వార్డు (అగ్రహారం) లో ప్రధాన వీధి; 4.16 వేకువ సమయానికే ప్రారంభమైన స్వచ్చంద కార్మికుల ప్రయత్నం; తదాదిగా 6.00 దాక - అనగా 100 నిముషాల పర్యంతం - 27 మంది గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య వ్యవసాయం! అందులో వా...

READMORE
...

2437* వ రోజు...

  మంగళవారం (17.5.22) వేకువ కూడ 2 గంటల సమయం పైగా స్వచ్చ కార్యకర్తల వీధి శుభ్రతా కృషి కొనసాగింది. తొలుత బందరు మార్గంలో కొద్ది చోట్ల, నాగాయలంక బాటలో వీర బ్రహ్మం గుడి దాక, NTR పార్కు నుండి డంపింగ్ కేంద్రం దాక ప్లాస్టిక్ వస్తువుల ఏరివేతల ...

READMORE
...

2436* వ రోజు...

       16-5-22 నాటి వేకువ సమయంలో కూడా కొద్దిమంది ఊరి మెరుగుదల చర్యలు కొనసాగాయి. అది గ్రామ రక్షక స్వచ్చ కార్యకర్తల చతుష్టయం! బందరు జాతీయ రహదారి కిలోమీటరు పొడవునా -  మూతబడ్డ ఎయి'డెడ్' కళాశాల నుండి పడమరగా రకరకాల ...

READMORE
<< < ... 236 237 238 239 [240] 241 242 243 244 ... > >>