...

2292* వ రోజు......

   మూడు రోజుల - 1300/1400 కిలోమీటర్ల కన్నడ దేశ పరామర్శక – వినోద విహారయాత్ర ముగించి 20 గంటలైనా కాలేదు. ఆరుగురు కార్యకర్తలు సోమవారం వేకువనే ఒక టాటాఏస్ వాహనంతో బెజవాడ రహదారిలో వెదకుతూ తారు పెచ్చుల్ని, రాతి ముక్కల్ని సేకరిస్తున్న దృశ్యం. ట్రక్కులో కెక్కించి, విజయవాడ బాట...

READMORE
...

2291* వ రోజు......

  హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 వ శతాబ్దపు వైభవోపేత విజయ నగర సామ్రాజ్య శిధిలావశేషాలను స్మరింపజేసి ఆం...

READMORE
...

2290* వ రోజు...

 గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 1...

READMORE
...

2289* వ రోజు...

 ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే!  ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్ర...

READMORE
...

2288* వ రోజు...

     ఒక్కరోజు ఎడం తర్వాత 12+13 మంది వేకువ 4.15 కే మళ్లీ అదే ఇస్లాంనగర్ దగ్గర పునరుత్సాహభరితులై కలుసుకొన్నారు; గతవారం తరువాయిగా కీర్తి ఆస్పత్రి రోడ్డులో నేటి తమ శుభ్ర -  సుందరీకరణ సంకల్పం మరి కొంత పూర్తిచేశారు; దాంతోబాట...

READMORE
<< < ... 265 266 267 268 [269] 270 271 272 273 ... > >>