2115* వ రోజు ...
ఈ శుక్రవారం (29-01-2021) నాటి వేకువ 4.24 సమయానికే – ఎక్కువ మంది గ్రామస్తుల్ని భయపెడుతున్న - మునగదీస్తున్న చలి - మంచులోనే - వాట్సాప్ ఛాయా చిత్రం ప్రకారంగా – పద ముగ్గురు, మరికొద్ది నిముషాలలోనే తమ తమ వాహనాలతో మరొక 19 మంది, వెరసి 32 మంది చల్లపల్లి గ్రామహితకారులు తమ దైనందిన శ్రమదానం ప్రారంభించి, రెండు గంటల పాటు ఒళ్ళు దాచుకోక శ్రమించి, ఊరి పారిశుధ్య లక్ష్య సాధనకై తపించి, 6....
READMORE
2114* వ రోజు ...
విజయవాడ మార్గంలోనే – నిన్న, మొన్నటి కార్లు కడుగుడు స్ధలం దక్షిణంగా 28-01-2021 (గురువారం) నాటి అతిశీతల బ్రహ్మ ముహూర్తంలోనే - 4.26 నుండి 6.20 దాక - ఇంచుమించు రెండు గంటల పాటు ప్రవర్తిల్లిన – చల్లపల్లికి ప్రయోజనకరంగా ప్రవర్ధిల్లిన శ్రమదానంలో భాగస్వాములు 29 మంది. నేటి స్వచ్ఛ – శు...
READMORE
2113*వ రోజు ...
ఈ బుధవారం (27.1.2021) నాటి వేకువ 4.22 కే ప్రారంభమైన రహదారి స్వచ్ఛతా కృషి కొనసాగినది - - 2 గంటల సమయం. పాల్గొన్న దీక్షాదక్షులు 24 మంది. వందమంది కార్యకర్తలకైనా పని చూపించగల – విజయవాడ దారిలోని చిన్న – తుక్కు –...
READMORE
2112*వ రోజు ...
2112* వ (వికటకవి మాదిరి’→’ సంఖ్యా దినం) నాటి చల్లపల్లి స్వచ్చోద్యమం
ఈ ఆదివారం (24.1.2021) విజయవాడ రోడ్డు లో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు 35 మంది....
READMORE
2111* వ రోజు ...
నిన్నటి నిర్ణయం ప్రకారం బెజవాడ మార్గంలో – 6 వ నంబరు పంటకాలువ, విజయా కాన్వెంట్, చిన్న కార్ల కడుగుడు/మరామత్తుల స్ధలం అనే మూడు చోటుల మధ్య జరిగిన స్వచ్ఛ – శుభ్ర చర్యలలో 28 మంది కార్యకర్తలు భాగస్వాములయ్యారు. తమ...
READMORE