...

2025 * వ రోజు...

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు. 2025* వ నాటి బాధ్యతా నిర్వహణలు! ...

READMORE
...

2024*వ రోజు...

   గ్రామ స్వస్తత కోసం అంకితులైపోయిన స్వచ్చ కార్యకర్తలకు-“ఎన్ని వేల రోజులు - ఏమి రికార్డులు-ఎవరి మెప్పుదలలు, ఎవరెవరి దూషణ - భూషణ - తిరస్కార - పురస్కార పరంపరలు.... “వంటి వేవీ గుర్తుండవు! ద్రోణ గురువు నిర్దేశించిన “ పక్షి కన్ను” మీదే తప్ప ప్రపంచాన్ని మర్చిపోయిన అర్జునుడే వీళ్లను చూసినప్పుడు నాకు గుర్తుకొస్తాడు! ఈ నాటి వేకువ 4.05 - 6.12 వేళల నడుమ సగటున తమ ఇళ్ల నుండి 3 కిలో మీటర్ల దూరాన పాగోలు మార్గం - మహాబోధి బడి మలుపు నుండి, అవనిగడ్డ రోడ్డు దాపున మురుగు వాగు వంతెన దగ్గర, స్వచ్చ కార్యకర్తలే నిర్మించిన స్వచ్చ సుందర టాయిలెట్ల వద్ద- ...

READMORE
...

2023*వ రోజు...

 ఇది 2023 వ రోజైతే మాత్రమేం? 4.00 సమయంలో వేకువ చీకట్లోనే- తమ తమ ఇళ్ల నుండి 3.40 కే బయల్దేరి, 3-4-5 కిలో మీటర్ల దూరంలోని పాగోలు బాటలో- మహాబోధి పాఠశాల మలుపు దగ్గర ఆగిన 39 మంది కార్యకర్తలు- పని మొదలు పెట్టారు. పురోహితుడు పెట్టిన పెళ్లి ముహూర్తమో – దేవుడికి చేసే వ్రత నియమమో కాదే- వీళ్లవన్నీ మురికి పనులు- కరకు పనులు- రొచ్చు పనులు- మ్రుచ్చు ముళ్ల దారి పనులు! అదీ తమ సంపాదన కోసం కాక, ఊరి మేలు కోసం తమకు తాము విధించుకొన్న- వేల దినాల నుండి క్రమం తప్పక నియమ నిష్ఠా గరిష్టంగా చేస్తున్న- ఈ కలికాలపు - 2020 వ సంవత్సరంలో చాలా మంది చీదరిం...

READMORE
...

2022* వ రోజు...

ఈనాటి వేకువ జామున కూడ స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణం కోసం అదే సమయం(4.00-6.05)- అదే శ్రమదానం- 40 మంది చిందించిన అవే చెమటలు- అదే ఫలితము - 2 గంటల పాటు మెదళ్లకు ఒడలుకు పదునులు- పనులు! (సందర్భం వేరు గాని- 60 ఏళ్ల నాటి డా. కొమ్మూరి వేణు గోపాల రావు గారు మేనరికాలను నిరసిస్తూ వ్రాసిన “ ఒకే రక్తం-ఒకే మనుషులు” నవల పేరు గుర్తుకు వస్తున్నది!)...

READMORE
...

2021*వ రోజు...

    నికరమైన బ్రహ్మముహూర్తాన – 3.58 నుండి 6.12 నిముషాల దాక – మహాబోధి పాఠశాల ప్రాంగణ గౌతమబుద్ధుని సాక్షిగా పాగోలు పరిధిలోని రహదారి కుడి ఎడమలలో 55 మంది సమాజ కార్యకర్తల శ్రమదాన విన్యాసాలు యధేచ్చగా సాగిపోయాయి. రెండు వారాల స్వచ్చ – సుందర తపోదీక్షా దక్షతతో ఈ మార్గమంతా కొత్త జీవకళతో చూసి, నడచి తీరాలనిపిస్తున్న సంగతి సరేగాని – ఈ విభిన్న నేపధ్యాల స్త్రీ – బాల – వృద్ధ – ఔద్యోగిక – వృత్తి నిపుణ వ్యక్తుల తాత్త్విక పునాదులేమిటి? 2021 దినాలుగా ఏ బలీయశక్తి వీళ్లన...

READMORE
<< < ... 316 317 318 319 [320] 321 322 323 324 ... > >>