3046*వ రోజు ...
అది శోభకృత నామ సంవత్సర మాఘ షష్టి - శుక్రవారం వేకువ 4:17 మొదలు 6:28 వరకూ గ్రామ సామాజిక ప్రయోజనార్థం చల్లపల్లి - వక్కలగడ్డ ఊళ్ల సరిహద్దులో నెలకొన్న శ్రమ సందడి! చిల్లలవాగు వంతెన నుండి వక్కలగడ్డ దిశగా రహదారికిరు ప్రక్కలా 20+3 గ్గురి శ్రమ సౌజన్యం! సందడికి కి ముఖ్య కారణం షెడ్దర్ యంత్రం!
వీధి...
READMORE
3045*వ రోజు ...
అది గురువారం - అనగా ఈ 2024 ఫిబ్రవరి మాసాంతానిది; ఇద్దరు ట్రస్టు ఉద్యోగులతో సహా 25 మంది ఔత్సాహికులది; చెత్త విభజనకు విరామమిచ్చి, చల్లపల్లి-వక్కలగడ్డ పంచాయతీల సరిహద్దులోని రహదారి పరిశుభ్రతా చర్య అది!
కార్యకర్తల్లో విశ్రాంత ఔద్యోగిక పెద్దలతో బాటు అస్పత్రి విధులకు హాజరు కావలసిన కాంపౌండర్లు, నర్సులు, ఉపాధ్యాయు...
READMORE
3044*వ రోజు ...
బుధవారం(28.2.14) వేకువ సైతం ఊరికి దూరంగా, చిల్లలవాగు గట్టున గల చెత్త సంపద కేంద్రపు 4 రోడ్ల కూడలిలోనే 24+2 మంది శ్రమ సమర్పితం! వీరు కాక చెత్త కొనుగోలుదారులిద్దరు చివరికక్కడ ప్రత్యక్షం!
చల్లపల్లిలో తప్ప - ఊరికింతదూరాన - ఇంత వేకువ జామున - మంచూ, చలీ పోటీపడుతున్న సమయాన – అదీ భీతి గొలిపే ...
READMORE
3043*వ రోజు ...
మంగళవారం (27-2-24) వేకువ సమయంలో తమ ఊరి దీర్ఘకాల శ్రమ వ్యూహంలో భాగంగా కష్టించిన కారకర్తలు – (అదీ శ్మశానం సమీప చెత్త కేంద్రంలో-) 20+3 గ్గురు! (+తరువాతి సంఖ్య ట్రస్టు కార్మిక సోదరులది).
పదేళ్ల చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారులు ఎక్కడ బయల్దేరి ఎక్కడికి ప్...
READMORE
3042*వ రోజు ...
సోమవారం (26.2.24) నాడు తమ వేకువ సమయాన్ని తలా 100 నిముషాలు సొంతూరి కోసం శ్రమించిన వారు 23 మంది! శ్రమించడమంటే మరీ కండలు కరిగే బరువు పనులని కాదు గాని, చాల మంది దృష్టిలో పరువు తక్కువ పనులూ, ఘాటు ఘూటు క్రుళ్లు కంపు పనులూ...
READMORE