...

3052*వ రోజు ...

     అనగా - గురువారం (7-3-24) నాటి పెదకదళీపురం రోడ్డు శుభ్ర - సుందరీకరణ చర్యలన్నమాట! వెంకటాపురం - శివరామపురం మధ్య గత ఆరేడు నాళ్ళుగా పాతిక - ముప్పై మంది సగటున తలా 2 గంటల వీధి 03.కాలుష్య విరుద్ధ సమరం! ఇప్పుడా ఉభయ గ్రామస్తులు వెళ్లి చూస్తే – శివాలయం మొదలు పెద్ద వంతెన దాక – సుమారు అర కిలోమీటరు దాక బాగుపడి ఎంత ముచ్చటగా ఉన్నదీ, వంతెన తర్వాత కార్యకర్తల కష్టం రుచి చూడని భాగమెంత దరిద్రంగా ఉన్నదీ ఇట్టే తెలిసిపోతుంది!             అంతే ...

READMORE
...

3051*వ రోజు ...

  బుధవారం (6.3.24) వేకువ కూడ వెంకటాపురం సమీప రహదారే మరొకమారు పాతిక మంది సామాజిక బాధ్యుల శ్రమ విన్యాస వేదిక. ఈ ఉద్యమం తొలినాళ్ల ‘రోజుకొక గంట బాధ్యత’ అనే నియమం కాలక్రమాన గంటన్నరగానూ, గత నాలుగైదు నెలలుగా 2 గంటలుగానూ మారిపోయింది! నేటి శ్రమదాన కాలావధి 4:22 – 6:20!          శ్రమదాన...

READMORE
...

3050*వ రోజు ...

   సంఖ్య 5.3.24 - మంగళవారానిది; పనిమంతులు 24 మంది; స్థలమూ - కాలమూ నిన్నిటి వలెనే - వెంకటాపురం రోడ్డులో పెద్ద వంతెన సమీపం; 4:22 – 6:...

READMORE
...

3049*వ రోజు ...

  సోమవారం (4.3.24) నాటి ఆ ప్రయత్నం 27 మందిది! వారిలో 6 గురు స్ధానిక పాఠశాల విద్యార్థులు, మరొకరు వెంకటాపురం వాస్తవ్యుడు. ఎంత ముందుగా బయల్దేరి నా - ఇంతటి భారీ మంచులో ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి, వేం...

READMORE
...

3048*వ రోజు...

    ఆదివారం (3-3-2024) వేకువ 2 గంటల పాటు వెంకటాపురం ప్రాత శివరామపురం గ్రామాల మధ్య 34 మందికి సంబంధించిన శుభ్ర సుందరీకరణ కృషి అటుగా వచ్చే- వెళ్లే వారికి గాని-గ్రామస్తులకు కాని కొందరికయోమయం, కొందరికజ్ఞాతం, ఇంకొందరికాశ్చర్యం, ఏకొద్ది మందికో స్ఫూర్తిదాయకం!          అ...

READMORE
<< < ... 132 133 134 135 [136] 137 138 139 140 ... > >>