...

2851* వ రోజు...

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                              2851* వ నాడు - ఎక్కడ, ఏమిటి, ఎలా జరిగింది?...

READMORE
...

2850* వ రోజు ...

  అటు వానదేవుడి ఉరవడి - ఇటు స్వచ్ఛ కార్యకర్తల శ్రమ పరవడి, వేకువ చీకట్లో క్రింద కాలు జర్రున జారిపడే బురద తాకిడి! 4.28 మొదలు 6.22 దాక 20+ మంది శ్రమ సందడి! అదీ స్థూలంగా అగస్టు 12 వ వేకువ సమయపు రహదారి పచ్చతోరణం హడావిడి!             ప్రణా...

READMORE
...

2849* వ రోజు ...

 చేతన శ్రావణ శుక్రవారం (11-8-23) వేకువ కాలానిది. 30 మంది కార్యకర్తల్లో ఏడెనిమిది మంది ప్రవాసులే! చైతన్య ఝరిపారిన చోటు బందరు ఉపరహదారిలో – 22 వ కిలోమీటరు వద్ద, నాటిన మొక్కలు 100! స్వచ్ఛ కా...

READMORE
...

2848* వ రోజు ...

   గురువారం (10.8.23) వేకువ జరిగిన సదరు ప్రయత్నం కూడ గంగులవారిపాలెం బాటలో నిన్నటి తరువాయి గానే!  4.14-6.05 కాల పరిమితిలోనే!  ప్రయత్నీకులు 20 మందే ! క్రొత్తగా పరిశుభ్ర - సుందరీకృత వీధి 30 గజాల వరకే!             నిన్న...

READMORE
...

2847* వ రోజు ...

 వేకువ 4.17 కే 9 మంది పనులు మొదలెట్టిందేమో గంగులవారిపాలెం వీధి తొలి మలుపులో! అక్కడున్నదొక 3 బాటల కూడలి. ‘వెనుకటి గుణం’ మానజాలని కొందరిప్పటికీ అక్కడ ఒకటి రెండు చిన్న చెత్త కేంద్రాలు రూపొందిస్తుంటారు. ఈ కార్యకర్తలేమో అందమైన వీధిలో సదరు అవకరాన్ని భరించలేరు! అసలిందులో కొందరికైతే మరో బలహీనత - పాపం వాళ్లకి ఇంత ...

READMORE
<< < ... 155 156 157 158 [159] 160 161 162 163 ... > >>